Header Ads Widget

Responsive Advertisement

స్కిన్ షోలో ఇది నెక్స్ట్ లెవెల్.. హాట్ థైస్ చూపిస్తూ సోఫాలో క్రేజీ ఫోజులిస్తున్న ఎఫ్ 2 బేబీ మెహ్రీన్! | heroin-mehreen-jaw-dropping-poses-f2-baby

 కృష్ణగాడి వీర ప్రేమగాథ  చిత్రంతో హీరోయిన్ గా మారిన మెహ్రీన్, మంచి ఆరంభం అందుకుంది. నాని హీరోగా దర్శకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వచ్చిన ఆ చిత్రం సూపర్ హిట్ కొట్టింది. 

 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold

అనంతరం మహానుభావుడు, రాజా ది గ్రేట్... చిత్రాలలో మెహ్రీన నటించారు. ఆ రెండు చిత్రాలు కూడా సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. రాజా ది గ్రేట్ మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ... Sharwanand మహానుభావుడు క్లీన్ హిట్ గా నిలిచింది. దీనితో మెహ్రీన్ కి ఆఫర్స్ వెల్లువెత్తాయి. 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold

అయితే తర్వాత ఆమెకు వరుస ప్లాప్స్ ఎదురయ్యాయి. కేర్ ఆఫ్ సూర్య, జవాన్, పంతం, కవచం... ఇలా వరుసగా ఆమె నటించిన చిత్రాలు ఢమాల్ అన్నాయి. అయితే 2019 సంక్రాంతి కానుకగా విడుదలైన ఎఫ్ 2 తో బ్లాక్ బస్టర్ కమ్ బ్యాక్ ఇచ్చింది. Venkatesh -వరుణ్ నటించిన మల్టీస్టారర్ ఎఫ్ 2 భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. దీనితో మరలా ఆమెకు అవకాశాలు క్యూ కట్టాయి. 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold


 F2 తరువాత మరోమారు ఆమెకు వరుస ప్లాప్స్ పడ్డాయి. దీనితో ఇక ఇంటికే అనుకుంటున్న సమయంలో తనకు హిట్స్ ఇచ్చిన దర్శకులు పిలిచి ఆఫర్స్ ఇచ్చారు. మహానుభావుడు చిత్రానికి దర్శకుడిగా ఉన్న మారుతి ఆయన లేటెస్ట్ మూవీ కోసం మెహ్రీన్ తీసుకోవడం జరిగింది. 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold

యువహీరో సంతోష్ శోభన్ హీరోగా తెరకెక్కిన Manchi rojulu vachhayi చిత్రంలో మెహ్రీన్ హీరోయిన్ గా నటించింది. రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమైంది. 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold


అలాగే ఎఫ్ 2 వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన దర్శకుడు అనిల్ రావిపూడి ఎఫ్ 3 కోసం మెహ్రీన్ ని ఎంచుకున్నారు. ఎఫ్ 2 మూవీకి పని చేసిన సేమ్ క్యాస్ట్ ఎఫ్ 3కి కూడా పని చేయడంతో ఆమెకు ఈ ఛాన్స్ దక్కింది. మారుతీ, అనిల్ రావిపూడి ఇద్దరూ ఎంటర్టైనింగ్ దర్శకులే.. అలాగే ఖచ్చితంగా హిట్ కొడతారనే నమ్మకం ఉన్నవారు. కాబట్టి ఈ రెండు చిత్రాలతో మెహ్రీన్ కి మంచి భవిష్యత్ ఏర్పడే అవకాశం కలదు. 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold

కెరీర్ ఇలా ఉంటే సోషల్ మీడియాలో గ్లామర్ షోతో రచ్చ చేస్తుంది Mehreen . తాజా ఫోటో షూట్ లో హాట్ థైస్ చూపిస్తూ, క్రేజీ ఫోజులిచ్చింది. మెహ్రీన్ గ్లామర్ షో నెక్స్ట్ లెవెల్ అన్నట్లు ఉండగా, ఫ్యాన్స్  క్రేజీగా ఫీల్ అవుతున్నారు. 


 

heroin mehreen jaw dropping poses f2 baby goes bold

కాగా మెహ్రీన్ 2021 మార్చ్ లో హర్యానా మాజీ సీఎం మనవడు భవ్య బిష్ణోయ్ తో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. కారణం ఏమిటో తెలియదు కానీ, ఈ పెళ్లి కార్యరూపం దాల్చలేదు. వీరిద్దరూ పెళ్లి క్యాన్సిల్ చేసుకొని, విడిపోయారు. అనంతరం మెహ్రీన్ కెరీర్ పై ఫోకస్ పెట్టారు. 

Post a Comment

0 Comments