Header Ads Widget

Responsive Advertisement

హాట్‌ షోలో రెచ్చిపోయిన నిధి అగర్వాల్‌.. పోగుల్లాంటి డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలను చూస్తే చెమటలు పట్టాల్సిందే

 `ఇస్మార్ట్` బ్యూటీ నిధి అగర్వాల్‌ గ్యాప్‌ ఇచ్చి ఘాటు రేపుతుంది. చాలా రోజుల తర్వాత తన అందాలతో రచ్చ స్టార్ట్ చేసింది. మైండ్‌ బ్లోయింగ్‌ ఫోటోలతో సోషల్‌ మీడియాలో హీటు పెంచుతుంది. కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. నిధి కొత్త ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి. 

 

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

నిధి అగర్వాల్‌ `ఇస్మార్ట్ శంకర్‌` హీరోయిన్‌గా ఎంతటి పాపులారిటీని పొందిందో తెలిసిందే. ఈ అమ్మడి గ్లామర్‌ ఫోటోలకు లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు. నిధి కూడా అంతే ఘాటెక్కించే ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది.
 

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

తాజాగా తన లేటెస్ట్ గ్లామర్‌ ఫోటోలను పంచుకుంది. పోగుల్లాంటి డ్రెస్‌లో క్లీవేజ్‌ అందాలతో టాప్‌ షోతో, ఎద అందాలను చూపిస్తూ రెచ్చిపోయింది. తన వేడి వేడి అందాలను ఆరబోస్తూ కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. చాలా రోజుల తర్వాత నిధి ఇంతటి సెక్సీ ఫోటోలను పంచుకోవడంతో నెటిజన్లు చిత్తైపోతున్నారు. నిధి అందాల ప్రవాహంలో మునిగితేలుతున్నారు. 
 

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

అయితే నిధి అగర్వాల్‌ ఈ లేటెస్ట్ హాట్‌ ఫోటోలను పంచుకోవడంలో ఓ స్పెషాలిటీ ఉంది. తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 13 మిలియన్స్ ఫాలోవర్స్ ని రీచ్‌ అయ్యింది. అతి తక్కువ సమయంలో ఇంతటి ఫాలోయింగ్‌ని పొందిన హీరోయిన్‌గా అరుదైన రికార్డ్ ని సాధించింది నిధి. ప్రస్తుతం ఈ సెక్సీ భామని కోటీ ముప్పై లక్షల మంది ఫాలో అవుతుండటం విశేషంగా చెప్పొచ్చు. అందులో భాగంగా ఫ్యాన్స్ కి మంచి గ్లామర్‌ ట్రీట్‌నిచ్చింది నిధి. తన ఆనందాన్ని పంచుకుంటోంది.

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

సోషల్‌ మీడియాలో నిధి అగర్వాల్‌కి ఉన్నఫాలోయింగ్‌ని, క్రేజ్‌నిది తెలియజేస్తుంది. ఈ అమ్మడి గ్లామర్ ఫోటోలకు ఉన్న ఫాలోయింగ్‌ని తెలియజేస్తుంది. నిధి అగర్వాల్‌ తన హాట్‌ హాట్‌ ఫోటోలను పంచుకుంటూ నెటిజన్లని రెచ్చగొడుతున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల చాలా గ్యాప్‌ ఇచ్చింది. 

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

అందాల ఆరబోతకు గ్యాప్‌ ఇచ్చిన నిధి ఎట్టకేలకు అభిమానులు ఆకలి తీర్చింది. ఇన్నాళ్లు వెయిట్‌ చేస్తున్న నిరీక్షణకు తగ్గ ఫలాన్నిచ్చింది. క్లీవేజ్‌ అందాలతో హాట్‌ పోజులిస్తూ రెచ్చిపోయింది. ఎద అందాల విందునిచ్చింది. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో నిధి ట్రెండ్‌ అవుతుండటం విశేషం. ఇది కూడా ఈ ఇస్మార్ట్ బ్యూటీకున్న క్రేజ్‌ని తెలియజేస్తుంది. 
 

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

నిధి అగర్వాల్‌ ఇకపై పవన్‌ బ్యూటీగా మారబోతుంది. ప్రస్తుతం ఆమె పవన్‌ కళ్యాణ్‌తో `హరిహర వీరమల్లు` చిత్రంలో నటిస్తుంది. క్రిష్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నవంబర్‌ నుంచి తిరిగి షూటింగ్‌ జరుపుకోబోతుంది. అందులో నిధి పాల్గొననుంది. ఇందులో పవన్‌తో ఈ బ్యూటీ చేసే సందడి అంతా ఇంతా కాదట. ఈ చిత్రంతో నిధి టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా నిలబోతుందని అంటున్నారు. 

nidhhi agarwal fire at internet with latest cleavage show hot pics trending

మరోవైపు అశోక్‌ గల్లా హీరోగా రూపొందుతున్న `హీరో` చిత్రంలోనూ హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు తమిళంలో ఓ సినిమా చేస్తుంది నిధి అగర్వాల్‌. సినిమాల్లో ఈ బ్యూటీకి వచ్చిన క్రేజ్‌ని ప్రకటనల రూపంలోనూ వాడుకుంటోంది. కమర్షియల్‌ యాడ్స్ కూడా తన సోషల్‌ మీడియా అకౌంట్ల ద్వారా పంచుకుంటూ బాగానే వెనకేసుకుంటుంది నిధి అగర్వాల్‌.

Post a Comment

0 Comments