Header Ads Widget

Responsive Advertisement

మిల్కీ బ్యూటీ తమన్నాలా మెరిసిపోవాలా? అయితే ఆమె వాడే ఈ ఫేస్ ప్యాక్ ట్రై చేయండి..

 సహజసౌందర్యరాశి తమన్నా.. అయినా.. తన అందంకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. చర్మం కోసం అనేక ఉత్పత్తులతో పాటు.. ఇంట్లోనే తయారు చేసుకునే సహజసిద్ధమైన బ్యూటీప్యాక్ ను వాడతారు. 

tamannaah bhatia's glowing skin face pack

మిల్కీ బ్యూటీ.. తమన్నా.. పాలమీగడలాంటి అందం ఆమె సొంతం.. చందమామకైనా మచ్చ ఉంటుందేమో కానీ.. తమన్నా అందానికి వంకేలేదు. అందమే కాదు.. అభినయంలోనూ ఆమెకు ఆమె సాటి.

tamannaah bhatia's glowing skin face pack

చిదిమితే పాలుగారే బుగ్గలు అనేది తమన్నా విషయంలో సరిగ్గా సరిపోతుంది. మేకప్ కూడా తమన్నాను చూసి పారిపోతుంది. అంత అందమైన చర్మం ఆమె సొంతం. అలాగని తమన్నా తన చర్మ సౌందర్యానికి ఏమీ వాడదా?

tamannaah bhatia's glowing skin face pack

సహజసౌందర్యరాశి తమన్నా.. అయినా.. తన అందంకోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటుంది. చర్మం కోసం అనేక ఉత్పత్తులతో పాటు.. ఇంట్లోనే తయారు చేసుకునే సహజసిద్ధమైన బ్యూటీప్యాక్ ను వాడతారు. 

tamannaah bhatia's glowing skin face pack

ఈ ఫేస్ ప్యాక్ తమన్నా చర్మాన్ని కాంతివంతంగా మెరిపించడమే కాకుండా.. ఆరోగ్యవంతంగా కూడా ఉంచుతుంది. అంత అద్భుతమైన ఫేస్ ప్యాక్ ను ఎలా తయారు చేస్తారు? దానికి కావాల్సిన పదార్థాలేంటి.. ఒక్కసారి చూద్దాం.

tamannaah bhatia's glowing skin face pack

ఒక టేబుల్ స్పూన్ మంచి గంధం చెక్క పొడి, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, కొద్దిగా పసుపు, సగం చెంచా నిమ్మఆకుల పొడి లను తీసుకుని వీటన్నింటినీ ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి.

tamannaah bhatia's glowing skin face pack

తరువాత మొహానికి ప్యాక్ ల వేసుకోవాలి. బాగా ఆరిపోయాక చల్లటి నీటితో కడిగేయాలి. దీని ప్రయోజనాలు అన్నీ బాగా అందాలంటే.. వారానికి మూడుసార్లు ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 

Post a Comment

0 Comments