Header Ads Widget

Responsive Advertisement

హన్సిక పరువాలని ముద్దాడుతున్న చల్లని గాలి.. ఎవరి కోసమో ఆ ఎదురుచూపులు

 వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక.. అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఆమె సముద్రతీరాన ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. 

hansika enjoying cool weather at beach photos viral

డైరెక్టర్ పూరి స్కూల్ నుంచి వచ్చిన అందాల యాపిల్ పండు హన్సిక. దేశముదురు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన హన్సిక ఓ వెలుగు వెలిగింది. చాలా కాలం పాటు హన్సిక టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది.

hansika enjoying cool weather at beach photos viral

 అల్లు అర్జున్, ఎన్టీఆర్, రవితేజ, నితిన్ లాంటి హీరోలతో హన్సిక ఆడి పాడింది. బొద్దుగా ఉండే హన్సిక గ్లామర్ చూసి యువత ఫిదా అయ్యారు. తమిళనాడులో అయితే హన్సికకు అభిమానులు ఏకంగా గుడి కట్టేశారు.

hansika enjoying cool weather at beach photos viral

అంతలా తన గ్లామర్ తో హన్సిక గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హన్సిక తమిళంలో వరుస చిత్రాలు చేస్తోంది. హన్సిక తెలుగులో చివరగా తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బి అనే చిత్రంలో నటించింది. 

hansika enjoying cool weather at beach photos viral

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే హన్సిక తాజాగా తన బోల్డ్ పిక్స్ ని షేర్ చేసింది. వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్న హన్సిక.. అందాలు ఆరబోస్తూ కనిపించింది. ఆమె సముద్రతీరాన ఎవరికోసమో ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. 

hansika enjoying cool weather at beach photos viral

యాపిల్ బ్యూటీ అంటూ అభిమానులు హన్సికని ముద్దుగా పిలుచుకుంటారు. దేశముదురు చిత్రం నుంచే హన్సిక గ్లామర్ షో మొదలు పెట్టింది. 

hansika enjoying cool weather at beach photos viral

సముద్ర తీరంలో వీచే చల్లని గాలి ఆమె పరువాలని ముద్దుతుందా అన్నట్లుగా హన్సిక అందాల ఆరబోత ఉంది. ఇటీవల హన్సిక బీచ్ లో ఉన్న ఫొటోస్ ని ఎక్కువగా షేర్ చేస్తోంది. 

Post a Comment

0 Comments