Header Ads Widget

Responsive Advertisement

టోర్న్ జీన్స్, ట్రెండీ టాప్.. నడుము నాభి చూపిస్తూ సెగలు రేపుతున్న యంగ్ యాంకర్ దీపికా పిల్లి

 పిట్ట కొంచెం కూత ఘనం... కుర్ర యాంకర్ దీపికా పిల్లి(Deepika Pilli) అందాలతో దాడి చేస్తుంది. సోషల్ మీడియా వేదికగా నెటిజెన్స్ కి చెమటలు పట్టిస్తుంది. 

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

వరుసగా హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ వార్తలలో నిలుస్తుంది దీపికా. పట్టుమని పాతికేళ్ళు నిండకుండానే గ్లామర్ తో సోషల్ మీడియాను ఏలేస్తుంది. 

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

ఇంస్టాగ్రామ్ వేదికగా దీపికా పిల్లి తన అందాల ప్రదర్శనతో ఫ్యాన్స్ కి విందు భోజనం అందిస్తుంది. మిలియన్స్ లో ఉన్న ఆమె ఫాలోయర్స్, క్రేజీ కామెంట్స్, లైక్స్ తో ఆమెను ఎంకరేజ్ చేస్తున్నారు. 

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

తాజాగా టోర్న్ జీన్స్, ట్రెండీ టాప్ లో హొయలు పోయింది బోల్డ్ యాంకర్. నడుము, నాభి చూపిస్తూ క్రేజీ ఫోజుల్లో కుర్ర గుండెలకు గాయం చేశారు. 

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

మరోవైపు బుల్లితెరపై స్టార్ యాంకర్ గా ఎదగాలనే దిశగా ఆమె అడుగు వేస్తున్నారు.  దీపికా పిల్లి ఢీ లాంటి పాప్యులర్ షోకి యాంకర్ గా రావడం చెప్పుకోదగ్గ విషయమే.  

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

ఢీ సీజన్ 13లో దీపికా పిల్లి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బుల్లితెరపై పెద్దగా అనుభవం లేకపోయినా... రష్మీతో కలిసి బాగానే అలరిస్తుంది అమ్మడు. 
 
young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

టిక్ టాక్ స్టార్ గా దీపికా చేసిన రచ్చ.. ఆమె ఫ్యాన్స్ ఎప్పటికీ మరచిపోలేరు. 2018లో టిక్ టాక్ లోకి ఎంట్రీ ఇచ్చిన దీపికా అతి తక్కువ కాలంలో మిలియన్స్ లో ఫాలోయర్స్ సంపాదించారు. 

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

2020లో టిక్ టాక్ బ్యాన్ చేసే నాటికి ఆమె ఫాలోయర్స్ 10 మిలియన్స్ దాటిపోయారంటే అర్థం చేసుకోవచ్చు... దీపికా తన వీడియోలతో ఎంత మాయ చేసేవారో..టిక్ టాక్ పోయినా ఇంస్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్ ద్వారా తన ఇమేజ్, గ్లామర్ పెంచుకుంటున్నారు దీపికా. 

young anchor deepika pilli jaw dropping poses goes viral she stuns in torn jeans trendy top

ప్రస్తుతం ఇంస్టాగ్రామ్ లో దీపికాకు  వన్ మిలియన్ కి పైగా ఫాలోయర్స్ ఉన్నారు. బుల్లితెరపై స్టార్ యాంకర్  హోదా కోసం ట్రై చేస్తున్న దీపికా.. వెండితెర అవకాశాల కోసం కూడా ట్రై చేస్తున్నారట. 

Post a Comment

0 Comments