Header Ads Widget

Responsive Advertisement

స్విమింగ్ పూల్ లో అరవిరిసిన సదా అందాలు.. నాడు దాచిన పరువాలు నేడు చూపించేస్తున్న జయం బ్యూటీ!

 సదాఫ్ గా చిత్ర సీమకు పరిచయమైన జయం హీరోయిన్ సదా గా ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించింది. బ్లాక్ బస్టర్ ఆరంభం లభించినా, కెరీర్ ని సరిగా ప్లాన్ చేసుకోలేకపోయింది. 

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

అపరిచితుడు లాంటి ఇండస్ట్రీ కొట్టి కూడా చాలా త్వరగా ఫేడ్ అవుట్ అయ్యారు సదా అలియాస్ సదాఫ్ మొహమ్మద్ సయ్యద్.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

పక్కనే ఉన్న మహారాష్ట్ర రత్నగిరి ప్రాంతానికి చెందిన సదా దర్శకుడు తేజా కంట్లో పడింది. కొత్త వాళ్ళతో చిత్రాలు చేస్తూ బ్లాక్ బస్టర్స్ కొడుతుతున్న ఆయన ఓ పల్లెటూరి కాలేజ్ గర్ల్ పాత్ర కోసం సదాను ఎంచుకున్నారు.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

నితిన్ హీరోగా పరిచయం అవుతూ 2002లో విడుదలైన యూత్ ఫుల్  రొమాంటిక్, యాక్షన్ ఎంటర్టైనర్ జయం సంచలన విజయం నమోదు చేసుకుంది.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

హాఫ్ శారీలో నాజూకు అందాలతో సదా పిచ్చ పాప్యులర్ అయ్యింది. అప్పట్లో ఆమె చెప్పిన ''వెళ్ళవవయ్యా వెళ్లూ..' డైలాగ్ యూత్ నోళ్ళలో నానింది.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

ఒక్క సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సదాకు కుప్పలు తెప్పలుగా అవకాశాలు వచ్చిపడ్డాయి. ఎన్టీఆర్ తో నాగ మూవీ చేసిన ఆమె, తమిళంలో జయం రీమేక్ లో నటించి మరో హిట్ కొట్టింది.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

2007 వరకు తెలుగు, కన్నడ, తమిళ్ చిత్రాలతో ఫుల్ బిజీగా ఉంది. శంకర్-విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన అన్నియన్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది. తెలుగు, తమిళ బాషలలో భారీ విజయం అందుకుంది ఆ చిత్రం.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

ఏడాదికి నాలుగైదు చిత్రాలు చేస్తున్నా హిట్ చిత్రాలు చాల తక్కువ కావడంతో సదా కెరీర్ చాలా త్వరగా డౌన్ కావడం జరిగింది. స్టార్ హీరోయిన్ గా ఎదగాల్సిన సదా గ్రాఫ్ పడిపోతూ రావడంతో టూ టైర్ హీరోల పక్కన్న కొన్ని చిత్రాలు చేశారు.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

2010 తరువాత సదా కెరీర్ మరింతగా డామేజ్ అయ్యింది. ఆఫర్స్ వస్తున్నప్పటికీ అవి చాలా చిన్న బడ్జెట్ చిత్రాలు. పేరుకు పదుల సంఖ్యలో చిత్రాలు చేసినా, సదా మాత్రం స్టార్ హీరోయిన్ హోదా దక్కకుండానే తెరమరుగైంది.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

ప్రస్తుతం సదా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. సౌత్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ కావాలని చూస్తున్నారు. 37ఏళ్ల సదా యంగ్ గా కనిపిస్తున్నప్పటికీ హీరోయిన్ గా అవకాశాలు వచ్చే ఆస్కారం లేదు.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

అలాగే తెలుగులో టెలివిజన్ కార్యక్రమాలలో కూడా సదా కనిపించి సందడి చేస్తున్నారు. అలాగే డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్ లో ఆఫర్స్ దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నారు.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

వెండితెరపై పద్దతిగా నటించిన సదా గ్లామర్ రోల్స్ చేసిన దాఖలాలు లేవు. అలాంటి సదా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు. వెండితెరపై పద్దతిగా నటించిన సదా గ్లామర్ రోల్స్ చేసిన దాఖలాలు లేవు. అలాంటి సదా సోషల్ మీడియాలో మాత్రం గ్లామరస్ ఫోటోలు షేర్ చేస్తూ ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నారు.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

ఇటీవల స్విమ్మింగ్ ఫూల్ లో కూల్ గ్లాసెస్ ధరించి, బికినీలో కనిపించారు. అయితే ఫ్యాన్స్ ఆశలపై నీళ్లు చల్లుతూ, ఓన్లీ ముఖ సౌందర్యం మాత్రమే చూపిస్తూ, ఫోటోలకు పోజిచ్చారు.

jayam fame heroin sadha sets fire to internet with her hot sizzling photos ksr

సదా గ్లామరస్ సోషల్ మీడియా ఫోటోలు చూసిన ఫ్యాన్స్ మాత్రం, వెండితెరపై దాచిన అందాలు ఇప్పుడు చూపిస్తున్నారని వాపోతున్నారు. మరి సదా సెకండ్ ఇన్నింగ్స్ సక్సెస్ ఫుల్ గా సాగాలని కోరుకుందాం..

Post a Comment

0 Comments