సౌత్ లో అమలాపాల్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. పలు చిత్రాల్లో అమలాపాల్ గ్లామర్ రోల్స్ లో చిందేసింది. రామ్ చరణ్, నాగ చైతన్య లాంటి హీరోల సరసన అమలాపాల్ అందాలు ఒలకబోసింది.

సౌత్ లో అమలాపాల్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు సొంతం చేసుకుంది. పలు చిత్రాల్లో అమలాపాల్ గ్లామర్ రోల్స్ లో చిందేసింది. రామ్ చరణ్, నాగ చైతన్య లాంటి హీరోల సరసన అమలాపాల్ అందాలు ఒలకబోసింది.

ప్రస్తుతం సౌత్ లో అమలాపాల్ బోల్డ్ హీరోయిన్ గా మారిపోయింది. పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో అమలాపాల్ న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది.

అలాగే అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. గ్లామర్ ఫోజులతో కుర్రాళ్లని తనవైపు తిప్పుకుంటోంది అమల.

తాజాగా అమలాపాల్ బికినీల్లో ఫోటో షూట్ చేసింది. ఆమె నాజూకు అందాలకు కుర్రాళ్ళ మతులు పోతున్నాయి. బికినిలో సూపర్ హాట్ గా ఆమె ఇచ్చిన ఫోజులు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది.

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.
0 Comments