Header Ads Widget

Responsive Advertisement

ఆకుపచ్చ చీరలో ప్రకృతి కన్యలా మెరిసిపోతున్న కియారా అద్వానీ... | Kiara Advani's Rs 48K Saree Takes Us To An Enchanted Garden Of A Bygone Era

 చీరలో ఎలాంటి వారైనా అందంగా మెరిసిపోవచ్చు. ఇక అందాల తారలైతే మరింత అందంగా మెరిసిపోతారు. కియారా అద్వాని కూడా ఆకుపచ్చరంగు చీరలో దివినుంచి దిగివచ్చిన దేవకన్యలా మెరిసిపోతోంది. కియారా గ్రీన్ కలర్ టోరాని చీరలో తన అభిమానుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తోంది. 

మగువ అందాన్ని పట్టించే దుస్తుల్లో చీరలు ముందు వరుసలో ఉంటాయి. ఒంపుసొంపుల్ని అందంగా చూపించడంలో.. కనిపించీ కనిపించకుండా ఊరించేలా చేయడంలో చీరలది ఫస్ట్ ప్లేస్. మోస్ట్ రొమాంటిక్ అవుట్ ఫిట్ ఏదైనా ఉందంటే అది చీర అనే చెప్పొచ్చు.

ఎంబ్రాయిడరీ స్కాలోప్డ్ సైడ్‌లతో ఉన్న చిలుక ఆకుపచ్చ చీరకు అదే రంగు బ్యాక్‌లెస్ బ్లౌజ్‌తో అదరగొడుతోంది మహేష్ బాబు మనసుదోచిన ఈ హీరోయిన్. పై నుంచి కిందివరకు ఒకే రంగు అయినా దాంట్లో కాస్త వెరైటీని ట్రై చేసింది కియారా. గ్రీన్ కలర్ బ్లౌజ్ మీది గులాబీ రంగుకు మ్యాచింగ్ గాజులు వేయడంతో కొత్త లుక్ ను తీసుకువచ్చింది.

చెవులకు సింపుల్ తెల్లరాళ్ల కొద్దిగా ఊగేలాంటి కమ్మలు.. జుట్టు కొప్పులా ముడివేసి చీరకు అద్భుతమైన అందాన్ని తీసుకువచ్చింది కియారా.

కియారా చీరల్లో అందంగా మెరిసిపోవడం ఇప్పుడు మొదలేం కాదు. ఇదివరలో కూడా తెల్లటి చీరలో రాజహంసలా మెరిసిపోయింది. దానికి మ్యాచింగ్ లేత నీలిరంగు జుంకాలతో అబిమానుల హృదయాల్ని కొల్లగొట్టింది. తెల్లని ఎంబ్రాయిడరీ చీర మీదికి త్యాని జ్యువెలరీ ది లిలక్ పోల్కీ చెవిపోగులు జోడించి అందంగా కనిపించింది.

కియారా అద్వానీ వార్డ్ రోబ్ లో తెలుపు దుస్తులకు చక్కటి స్థానం ఉంది. ఆమె రాల్ఫ్ లారెన్ బ్యాక్ లెస్ గౌను దాదాపు 2 లక్షల రూపాయల విలువైనదని అంటారు. ఈ దుస్తులు వేసుకున్నా స్టేట్మెంట్ మేకింగ్ చేసే కియారా అందానికే అందంలా మెరిసిపోతుంది.

Post a Comment

0 Comments