కుర్రాళ్లతో రిలేషన్‌షిప్ పరంగా చూస్తే అషు రెడ్డి ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో నెట్టింట రచ్చ రచ్చ చేస్తోంది.

ఆ వెదవ వల్లే నా జీవితం నాశనమైంది: అషు రెడ్డి
ఏదో షో కోసం స్కూల్ యూనిఫామ్ ధరించిన అషు. తన పక్కన కో-డైరెక్టర్ రాకేష్‌తో పాటు మరో వ్యక్తి ఉండగా.. వారితో 'ఆ ఎదవ ఇంకా బతికే ఉన్నాడా.. వాడి వల్లే నా జీవితం ఇలా నాశనమైపోయింది. చదువుకోవాల్సిన రోజుల్లో రోడ్లమీద తిప్పితిప్పి పిప్పి చేశాడు' అంటూ బ్రహ్మానందం డైలాగ్‌తో డబ్ స్మాష్ వీడియో చేసింది. అంతేకాదు ఇది రియల్ అని ఆమె ట్యాగ్ చేయడంతో ఒక్కసారిగా ఈ వీడియో వైరల్ అయింది. దీంతో దీన్ని ఆమె రియల్ లైఫ్‌కి అన్వయిస్తూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తుండటం హాట్ ఇష్యూగా మారింది.
0 Comments