Header Ads Widget

Responsive Advertisement

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్.. స్టైలిష్ హెయిర్ స్టైల్స్ చూశారా..? | young-rebel-star-prabhas-most-loved-hairstyles

 ప్రభాస్ నటనతోపాటు.. ఆయన స్టైల్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాకి తగినట్లుగా ఆయన తన లుక్ ని మార్చేస్తూ ఉంటారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. 

Young Rebel star Prabhas Most Loved Hairstyles

టాలీవుడ్ టాప్ హీరోల్లో యంగ రెబల్ స్గార్ ప్రభాస్ కూడా ఒకరు. ఆయన టాలీవుడ్ కి మాత్రమే పరిమితం కాకుండా.. బాహుబలి సినిమాతో..  పాన్ ఇండియా యాక్టర్ అయిపోయాడు. ఆ తర్వాతి నుంచి ఆయన అన్నీ.. పాన్ ఇండియా సినిమాలనే ఎంచుకోవడం గమనార్హం. 

Young Rebel star Prabhas Most Loved Hairstyles

ప్రభాస్ నటనతోపాటు.. ఆయన స్టైల్ కి కూడా విపరీతమైన క్రేజ్ ఉంది. సినిమాకి తగినట్లుగా ఆయన తన లుక్ ని మార్చేస్తూ ఉంటారు. డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ లో కూడా కనిపిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు ఆయన కనిపించిన డిఫరెంట్..  బెస్ట్ హెయిర్ స్టైల్స్ ఓసారి చూసేద్దామా..

Young Rebel star Prabhas Most Loved Hairstyles

ట్రెడిషనల్ క్రూ కట్..

ఈ ఫోటోలో ప్రభాస్ ట్రెడిషన్ క్రూ కట్ లో కనిపిస్తారు. ఈ లుక్ ఆయన ఎన్నో సంవత్సరాల క్రితం ది కావడం గమనార్హం. ఆ లుక్ లోనూ  ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు.

Young Rebel star Prabhas Most Loved Hairstyles

మెస్సీ హెయిర్..

ఈ ఫోటోలో ప్రభాస్ మెస్సీ హెయిర్ స్టైల్ లో కనిపిస్తున్నాడు. ఈ ఫోటో బిల్లా సినిమాలోది కావడం గమనార్హం. ఈ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తాడు. డాన్ లాగా సూపర్ స్టైలిష్ గా ఇందులో కనిపిస్తాడు. ఈ లుక్ కి ఎంత మంది అమ్మాయిలు ఫిదా అయిపోయారో లేక్కే లేదు.

Young Rebel star Prabhas Most Loved Hairstyles

స్పాట్ హెయిర్ కలర్డ్ హెయిర్..

 ఈ హెయిర్ స్టైల్ తో ఉన్న ఫోటో లేటెస్ట్ ది అనే చెప్పాలి. పూజా హెగ్డే  హీరోయిన్ గా ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్  సినిమాల్లోని ఫోటో ఇది. ఈ ఫోటోలో ప్రభాస్ చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. ప్రేమ కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం.
 

Young Rebel star Prabhas Most Loved Hairstyles

సైడ్ పార్ట్ హెయిర్ స్టైల్..

ఈ ఫోటోలో ప్రభాస్ క్లాసిక్ లుక్ లో కనిపిస్తున్నాడు. క్లీన్ సైడ్ పార్టింగ్  చేసిన ఈ హెయిర్ స్టైల్ లో  ప్రభాస్ చాలా హుందాగా కనిపిస్తున్నాడు.
 

Young Rebel star Prabhas Most Loved Hairstyles

బాహుబలి రింగులు..

ఈ ఫోటో ఎలాంటివారికైనా కచ్చితంగా నచ్చేస్తుంది. బాహుబలి సినిమాలో లుక్ ఇది. ప్రభాస్ ని పాన్ ఇండియా హీరో చేసిన సినిమా ఇది. దీంట్లో ఉంగరాల జట్టుతో తో చాలా అందంగా కనిపిస్తున్నాడు.
 

Young Rebel star Prabhas Most Loved Hairstyles

లాక్ ఆన్ ఫోర్ హెడ్ లుక్..
 ప్రభాస్ మోస్ట్ లవ్డ్ హెయిర్ స్టైల్స్ లో ఈ లుక్ ముందుంటుంది. ఈ హెయిర్ స్టైల్ లో ప్రభాస్.. నుదురు మీద.. ఓ రింగ్ చుట్టాడు.  ఈ లుక్ లో కూడా ప్రభాస్ చాలా అందంగా కనపడతాడు. 

Post a Comment

0 Comments