Header Ads Widget

Responsive Advertisement

మీరు కోరుకున్న వ్యక్తి దక్కలా అయితే పదకొండు లవంగాలతో ఈ పని చెయ్యండి! | you-want-you-loving-person-then-do-with-11-cloves-you-can-get-them-with-hypnotise

 వశీకరణ (Hypnosis) ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులను వశపర్చుకోవడానికి ఉపయోగిస్తారు. వశీకరణను మంచి పనికి ఉపయోగించాలి. చెడు పనులకు ఉపయోగించడం ద్వారా చెడు జరుగుతుంది. 

You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

వశీకరణ (Hypnosis) ప్రక్రియ అనేది మనకి ఇష్టమైన వారిని ఇతరులను వశపర్చుకోవడానికి ఉపయోగిస్తారు. వశీకరణను మంచి పనికి ఉపయోగించాలి. చెడు పనులకు ఉపయోగించడం ద్వారా చెడు జరుగుతుంది. లవంగాలతో చేసే వశీకరణ చేయడం చాలా శక్తి శక్తివంతమైనది. మనం కోరుకున్న వ్యక్తులను (People who want to) వశపరుచుకోవచ్చు.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

లవంగాలతో (Cloves) చేసే వశీకరణ సులభంగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఈ వశీకరణ చేయడం వల్ల అన్నదమ్ముల, అక్క చెల్లెళ్ళ, భార్య భర్తల మధ్య గొడవలు తగ్గి ప్రేమతో కలిసిమెలసి అన్యోన్యలతో ఉంటారు. ఈ వశీకరణాన్ని మంచి ఉద్దేశ్యం (Good Intention) కోసం చేయాలి.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

ఈ వశీకరణ వల్ల భార్యాభర్తల మధ్య వివాహబంధం  (Marriage) సుఖసంతోషాలతో ఉంటుంది. ఎందుకంటే వశీకరణ అనేది దేవుళ్ళ అనుగ్రహంతోనే జరుగుతుంది. బంధాలను (Bonds) బలపరచడానికి మాత్రమే చేయాలి. చెడు ఉద్దేశంతో చేస్తే చెడు జరుగుతుంది.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

దైవ శక్తి (Divine power) మాత్రమే కాదు దుష్టశక్తి (Evil) కూడా అంతే ఉంటుంది. కాబట్టి లవంగాలతో వశీకరణ ఎలా చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. లవంగాలతో చేసే వశీకరణ ఎప్పుడైనా సరే శనివారం రాత్రిపూట 9:30-12:30 మధ్య ప్రాంతంలో చేయాలి.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

ఈ వశీకరణకు 11 లవంగాలు కావాలి. పూర్ణ లవంగాలను మాత్రమే తీసుకోవాలి లేని లవంగాలు పనిచేయవు. 6 లవంగాలను కుడి చేతిలో (Right Hand) పట్టుకోవాలి మరో 5 లవంగాలు ఎడమచేతితో (Left Hand)  పట్టుకోవాలి. ఈ వశీకరణాన్ని శనివారం రాత్రి అమావాస్య రోజు చేయాలి.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

ఏ వ్యక్తిని వశపరచుకోవాలని అనుకున్నారో ఆ వ్యక్తి పేరును 21సార్లు చెప్పాలి. అలా చదివిన తర్వాత కుడి పిడికిలిని తెరిచి లవంగాలు నోటితో (Mouth) ఊది కింద పడేలా చేయాలి. మళ్లీ కింద పడిన లవంగాలను తీసుకుని కుడి చేతి పిడికిలిలో (Fists) పెట్టుకోవాలి.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

ఎడమ చేతి లవంగాలను కదిలించరాదు (Do Not Move). మళ్లీ ఆ వ్యక్తి పేరును 11 సార్లు చెప్పి కుడిచేతి పిడికిలిని తెరిచి నోటితో ఊది లవంగాలను (Cloves) కింద పడేలా చేయాలి. క్రింద పడిన లవంగాలను మరీ కుడి చేతిలోకి తీసుకోవాలి.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

కుడిచేతిలోని 6 లవంగాలను ఎడమచేతిలో 5 లవంగాలు జాగ్రత్తగా భద్రపరచాలి. శనివారం (Saturday) మరుసటి రోజు ఆదివారం స్నానం చేసిన తర్వాత ఎడమచేతిలోని 5 లవంగాలను ఒక ప్లాస్టిక్ కవర్లో (Plastic Cover) వేసి నీరుపోసి మూటకట్టి డస్ట్ బిన్ లో వేయాలి.
 
You want you loving person then do with 11 cloves you can get them with hypnotise

కుడిచేతిలోని ఆరు లవంగాలను కర్పూరంలో (Camphor) ఉంచి వెలిగించి కాల్చివేయాలి. ఈ వశీకరణను 4 శనివారాలు చేస్తే మంచి ఫలితం ఉంటుంది. అమావాస్య (Amavasya) రోజు చేసినా మంచి ఫలితం ఉంటుంది. ఈ వశీకరణ ద్వారా మీరు కోరుకున్న వ్యక్తి మీ వశం అవుతారు.

Post a Comment

0 Comments