`రొమాంటిక్` చిత్రంతో సంచలనంగా మారింది ఇన్‌స్టాగ్రామ్ సెన్సేషన్
కేతిక శర్మ. ఈ చిత్రంలో హద్దులు చెరిపేసిన హాట్ షోతో కుర్రాళ్లకి నిద్ర
లేకుండా చేస్తుంది. తాజాగా సిల్వర్ స్క్రీన్‌పై ఘాటురేపుతున్న ఈ భామ
పంచుకున్న హాట్ ఫోటోలు చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి.

పూరీజగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ హీరోగా నటించిన `రొమాంటిక్` చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. తొలి చిత్రంతో గ్లామర్ సోకి కట్టలు తెంచేసింది కేతిక శర్మ. ఇందులో పొట్టి డ్రెస్సుల్లో బిగువైన అందాలతో అందాల విస్పోటనానికి తెరలేపింది. తొడలు కనిపించేలా షార్ట్స్, బిగువైన ఎద అందాలు కనిపించేలా టాప్‌లో కనువిందు చేస్తుంది. కుర్రాళ్లకి అందాల ఫెస్టివల్ తీసుకొచ్చింది.

కేతిక శర్మ పంచుకున్న ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లు ఈ సెక్సీ బ్యూటీ పిక్స్ ని షేర్ చేస్తూ అందాల ఫెస్టివల్ తీసుకొచ్చారు. `రొమాంటిక్` చిత్రంతో ఈ బ్యూటీ రెచ్చిపోయి అందాల ప్రదర్శన చేయడంతో తట్టుకోలేకపోయిన నెటిజన్లు ఈ బ్యూటీ ఇన్‌స్టాని వెతకడం స్టార్ట్ చేశారు. దీంతో కుప్పలు కుప్పలుగా ఈ బ్యూటీ అందాలు ఫోటోలు కనిపించడంతో రెచ్చిపోయారు. వాటిని పంచుకుంటూ ట్రెండ్ చేస్తున్నారు.

దీంతో ఇప్పుడు కేతిక శర్మ సోషల్ మీడియా ఓ ఊపు ఊపేస్తుంది. దుమ్ముదుమారం చేస్తుంది. అయితే ఈ సందర్భంగా నెటిజన్లు పెడుతున్న కామెంట్ల మరింత హాట్‌గా నిలుస్తున్నాయి. ఇలా కేతికని చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయని, ఒక్కసారి ఈ అమ్మడి హాట్ షోని చూస్తే దీపావళి టపాసులు బాడీలో పేలడం ఖాయమంటున్నారు. అంతేకాదు అందాలు పోటెత్తితే ఇలానే ఉంటుందని, ఇది జస్ట్ అందాల విస్పోటనంలా ఉందని రొమాంటిక్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు.

మొత్తం కేతిక శర్మ ఒక్క సినిమాతోనే సంచలనాలకు తెరలేపుతుంది. ఓ వైపు బిగ్‌స్క్రీన్ ఆడియెన్స్ ని, మరోవైపు సోషల్ మీడియా అభిమానులను ఉలిక్కిపాటుకు గురి చేస్తుంది. దుమ్ముదుమారం చేస్తూ సంచలంగా మారింది. టాలీవుడ్‌లో సెన్సేషనల్ బ్యూటీగా నిలుస్తుంది.

జనరల్‌గా పూరీ సినిమాలో చేసిన హీరోయిన్లు ఒక్కసారిగా పాపులర్ అవుతుంటారు. అనుష్క, దిశా పటానీ, ఇలియానా, నభా నటేష్, నిధి అగర్వాల్‌లు ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకున్నారో తెలిసిందే. వీరంతా చిత్ర పరిశ్రమని ఏలారు, ఏలుతున్నారు. ఇప్పుడు కేతిక కూడా షేక్ చేయడం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు. కేతిక కూడా గ్లామర్ సైడ్ ఓపెన్‌గా ఉండటంతో ఇక తిరుగేలేదంటున్నారు.

ఇటీవల మీడియాతో ముచ్చటిస్తూ కేతిక పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ప్రభాస్‌ని చూసి మైండ్ బ్లాంక్ అయ్యిందట. ఫ్యాన్ గర్ల్ మూవ్‌మెంట్ అని తెలిపింది. ప్రభాస్ `రొమాంటిక్` చిత్ర యూనిట్‌ని పిలిపించుకుని ఇంటర్వ్యూ చేయడం నమ్మలేకపోతున్నానని తెలిపింది. ఆమె చెబుతూ, `డార్లింగ్` మమ్మల్ని ఇంటర్వ్యూ చేయబోతోన్నారు అంటే నేను అస్సలు నమ్మలేదు. మా ఇంట్లో వాళ్లు, నార్త్ సైడ్ అంతా ఎక్కువగా సౌత్ సినిమాలు చూడరు.

కానీ `బాహుబలి` మాత్రం అందరికీ తెలుసు. అంతర్జాతీయ స్థాయిలో మన ఇండస్ట్రీ అంటే `బాహుబలి`తోనే గుర్తిస్తున్నారు. అలాంటి ప్రభాస్ ఇంటర్వ్యూ చేస్తున్నారంటే నమ్మలేకపోయాను. ఆయనతో ఉన్న క్షణాలు ఫ్యాన్ గర్ల్ మూవ్‌మెంట్. ప్రభాస్ ఎంతో ఒదిగి ఉంటారు. చాలా మంచి వారు. ఆయన మమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం, మా సినిమాను ప్రమోట్ చేయడం ఎంతో ఆనందంగా ఉంది` అని తెలిపింది.

ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. కానీ కేతిక ఖాతాలో మూడు సినిమాలు యాడ్ అయ్యాయి. నాగశౌర్యతో `లక్ష్య` చిత్రం చేస్తుంది. మరోవైపు `ఉప్పెన` ఫేమ్ వైష్ణవ్ తేజ్‌తో ఓ సినిమా చేస్తుంది. దీంతోపాటు మరికొన్ని సినిమాలు చర్చల్లో ఉన్నాయట. ఇప్పుడు `రొమాంటిక్` చిత్రం విడుదల కావడంతో ఇక అవకాశాలు క్యూ కట్టడం ఖాయమంటున్నారు మేకర్స్.

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న `రొమాంటిక్` సినిమా హీరోయిన్ కేతిక శర్మ ఇన్‌స్టాగ్రామ్ ఫోటోలు. కుర్రాళ్ల మతిపోగొడుతున్నాయి. నెట్టింట దుమారం రేపుతున్నాయి. romantic movie fame ketika sharma instagram photos.

0 Comments