Header Ads Widget

Responsive Advertisement

రాధికా ఆప్టే బోల్డ్ షో.. బిగుతైన ఎద అందాలతో మామూలు రచ్చ కాదుగా!

 బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ రక్తచరిత్ర చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి.

Radhika Apte bold and beautiful photoshoot

బోల్డ్ బ్యూటీ రాధికా ఆప్టే 2005లోనే బాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. సరిగ్గా ఐదేళ్ల తర్వాత వర్మ Raktha Charitra చిత్రంతో టాలీవుడ్ లోకి ప్రవేశించింది. నటిగా రాణిస్తున్నప్పటికీ వరుస వివాదాలు ఈ ముద్దుగుమ్మని వెంటాడుతూనే ఉన్నాయి. ఎన్ని వివాదాలు ఉన్నప్పటికీ రాధికా తన పంథాలో తాను ధైర్యంగా కొనసాగుతోంది. 

Radhika Apte bold and beautiful photoshoot

ఆమె ఎంచుకుంటున్న పాత్రలు వివాదాలకు కారణం అవుతున్నప్పటికీ Radhika Apte వాటిని ధైర్యంగా ఎదుర్కొంటోంది. ఇదిలా ఉండగా ఈ 36 ఏళ్ల హీరోయిన్ సోషల్ మీడియాలో నెటిజన్లకు, తన అభిమానులకు అందాల కనువిందు చేస్తోంది. తాజాగా రాధికా ఆప్టే క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ షేర్ చేసిన ఫోటో షూట్ పిచ్చెక్కించేలా ఉంది. రాధికా గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. 

Radhika Apte bold and beautiful photoshoot

పాలమేను లాంటి దేహం, చిరునవ్వుతో రాధికా చూపి తిప్పుకోనివ్వడం లేదు. స్కై బ్లూ కలర్ గౌన్ లో రాధికా తన నాజూకు అందాలని ఆరబోస్తోంది. ఇక రాధికా ఆప్టే తనపై వస్తున్న వివాదాలకు అంతే బోల్డ్ గా సమాధానాలు ఇవ్వడం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా న్యూడ్ వీడియోల లీక్ ఘటన ఆమెకు ఎక్కువగా సమస్యలు తెచ్చిపెట్టింది. 

Radhika Apte bold and beautiful photoshoot

గతంలో పలు సందర్భాల్లో వాటి గురించి మాట్లాడడానికి నిరాకరించిన రాధిక.. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయింది. ఆ వీడియోల గురించి నోరు విప్పింది. లీకైన వీడియోలు, ఇమేజ్ లలో ఉన్నది తాను కాదని చెబుతోంది రాధికా ఆప్టే. పార్చెడ్, క్లీన్ షేవెన్ చిత్రాల నుంచి ఆ వీడియోలు అప్పట్లో ప్రచారం జరిగింది. 

Radhika Apte bold and beautiful photoshoot

స్వయంగా రాధికా ఈ వివాదం గురించి మాట్లాడుతూ.. ఆ వీడియో లీకైనప్పుడు నేను నాలుగురోజుల పాటు ఇంట్లోనుంచి బయటకు రాలేదు. మీడియా వల్ల కాదు. నా చుట్టూ ఉన్నవారి వల్ల. చివరకు నా డ్రైవర్ కూడా ఆ ఇమేజెస్ చూసి నన్ను గుర్తు పట్టాడు. నా డ్రైవర్, వాచ్ మెన్, నా స్టైలిష్ డ్రైవర్ వీరంతా ఆ ఇమేజ్ లు చూసి నన్ను గుర్తుపట్టారు. ఆ సమయంలో చాలా భయాందోళనకు గురైనట్లు రాధిక తెలిపింది. 

Radhika Apte bold and beautiful photoshoot

విచక్షణ ఉన్న ఎవరికైనా అర్థం అవుతుంది.. ఆ వీడియోలో ఉన్నది నేను కాదని అని రాధికా చెప్పుకొచ్చింది. ఆ ఫోటోగ్రాఫ్స్ కూడా మసక మసకగా ఉన్నాయి. వాటి గురించి చర్చించడం వల్ల ఇప్పుడు ఉపయోగం లేదు. లీకైన వీడియోలలో ఉన్నది ఎవరనేది కూడా అనవసరం అని రాధికా ఆప్టే తెలిపింది ఏది ఏమైనా ఈ న్యూడ్ వీడియోల సంఘటన రాధికకు బోల్డ్ బ్యూటీ అనే బ్రాండ్ తీసుకువచ్చింది. 

Post a Comment

0 Comments