Header Ads Widget

Responsive Advertisement

హాట్ బాంబ్ మలైకా స్టన్నింగ్ ఫోటోస్.. చూడగానే కిక్కు పక్కా | malaika-arora-sizziling-photos-in-white-dress

 స్టార్ హీరోయిన్లని సైతం ఆమె ముందు దిగదుడుపే. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది.

Malaika Arora Sizziling photos in white dress

స్టార్ హీరోయిన్లని సైతం ఆమె ముందు దిగదుడుపే. ఐటెం సాంగ్స్ తో ఒక ఊపు ఊపిన మలైకా ప్రస్తుతం ఫోటో షూట్స్ తో కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తోంది. 47 ఏళ్ల వయసున్న ఈ సీనియర్ ఐటెం బ్యూటీ గ్లామర్ కు బిటౌన్ జనాలు ముక్కున వేలేసుకుంటున్నారు. కుర్రాళ్లకు చెమటలు పట్టే హాట్ నెస్ ఆమె సొంతం. 

Malaika Arora Sizziling photos in white dress

Malaika Arora ఫిట్ నెస్ గ్లామర్ విషయంలో ఎప్పుడూ కేరింగ్ గా ఉంటుంది. ఈ వయసులో కూడా మలైకా ఫిట్ గా మతిపోగొట్టే ఒంపు సొంపులతో ఆకట్టుకుంటోందంటే అందుకు కారణం గ్లామర్ విషయంలో ఆమె తీసుకుంటున్న కేరింగ్. క్రమం తప్పకుండా జిమ్ కసరత్తులు, యోగ చేస్తూనే ఉంటుంది మలైకా. 

Malaika Arora Sizziling photos in white dress

తెలుగులో Gabbar Singh చిత్రంలో కెవ్వు కేక సాంగ్ లో మలైకా చిందేసిన సంగతి తెలిసిందే. మలైకా తన పర్సనల్ లైఫ్ విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తన కన్నా వయసులో 12 ఏళ్ళు చిన్నవాడైన Arjun Kapoor తో ఆమె ఎఫైర్ అందరికి షాక్. ప్రస్తుతం వీరిద్దరూ సహజీవనం చేస్తున్నారు. 

Malaika Arora Sizziling photos in white dress

Salman Khan సోదరుడు అర్భాజ్ ఖాన్ తో వివాహం, ఆ తర్వాత విడాకులు లాంటి విషయాలు బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాయి. అర్భాజ్ ఖాన్ నుంచి విడిపోయాక యంగ్ హీరో అర్జున్ కపూర్ తో రిలేషన్ షిప్ మొదలు పెట్టింది ఈ బ్యూటీ. 

Malaika Arora Sizziling photos in white dress

తాజాగా మలైకా అరోరా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఫోటో షూట్ మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. మలైకా హాట్ గా కనిపిస్తుందనేది సాధారణ విషయం. ఈ పిక్స్ లో మలైకా హాట్ గా ఉంటూనే, చూడముచ్చటగా వైట్ డ్రెస్ లో మెరిసిపోతోంది. పాదాల కిందవరకూ వేలాడూతూ ఉన్న గౌన్ ఆకట్టుకుంటోంది. 

Malaika Arora Sizziling photos in white dress

బిగుతు అందాలతో క్లీవేజ్ షో చేస్తూ మతిపోగొడుతోంది మలైకా. ఆమె ధరించిన డ్రెస్ తోపాటు హాట్ హాట్ గా ఇస్తున్న హావభావాలు ఆకర్షిస్తున్నాయి. మలైకా ప్రతి ఫోజు మెస్మరైజ్ చేసే విధంగా ఉంది. 

Post a Comment

0 Comments