Header Ads Widget

Responsive Advertisement

షర్ట్ బటన్స్ విప్పేసి, బొడ్డు చూపిస్తూ...సెక్సీ లుక్స్ తో చంపేసిన జబర్థస్త్ వర్ష | jabardasth-varsha-bold-cleavage-show-latest-photos

 ప్రస్తుతం జబర్ధస్త్ వర్ష అంటే తెలియనివారు లేరు. పాప్యులర్ కామెడీ షో జబర్థస్త్ ఎంట్రీ ఇచ్చిన కొద్దికాలంలోనే ఈ యంగ్ బ్యూటీ సూపర్ పాప్యులర్ అయ్యింది. ముఖ్యంగా వర్ష గ్లామర్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

జబర్థస్త్ షోలో రష్మీ గౌతమ్, అనసూయ గ్లామర్ షో అనేది ప్రత్యేక ఆకర్షణ. సెక్సీ డ్రెస్ లలో వీరిద్దరూ చేసే ఎక్స్ పోజింగ్, షోకి అదనపు ఆకర్షణ అనడంలో ఆశ్చర్యం లేదు. అందుకే ఏళ్లుగా జబర్ధస్త్ నిర్మాతలు వీరిద్దరినీ యాంకర్స్ గా కొనసాగిస్తున్నారు. 
 
jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

ఐతే జబర్ధస్త్ స్కిట్స్ లో మాత్రం ఆడాళ్ళ అందాలు అసలు చూడలేం. లేడీ క్యారెక్టర్స్ కోసం కొందరు మగవాళ్ళు ఈ షోలో ఏళ్లుగా నటిస్తున్నారు. లేడీ గెటప్స్ లో వీరిని చూసి చూసి జనాలకు విసుగొచ్చింది.

jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

అలాంటి సమయంలో బుల్లితెర నటి వర్ష జబర్ధస్త్ ఎంట్రీ ఇచ్చారు. జబర్ధస్త్ స్కిట్స్ లో వర్ష తన గ్లామర్ తో కాకా రేపుతోంది. తెల్లని శరీరం, లేత సోయగాలు, అందమైన నడుము అందాలతో జబర్థస్త్ కి కొత్త శోభ తెచ్చింది వర్ష.

jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

హీరోయిన్ కి ఏమాత్రం తగ్గని గ్లామర్ కలిగిన వర్ష ఈ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వర్ష గురించి ఈ మధ్య వరుసగా కథనాలు వస్తున్నాయి. దీనితో అనేక బుల్లితెర షోలలో వర్ష సందడి చేస్తున్నారు. 

jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

ఇక సోషల్ మీడియాలో హాట్ హాట్ ఫోటో షూట్ లతో వర్ష సెగలు రేపుతోంది. తాజాగా వర్ష జీన్ ప్యాంటు, వైట్ కోట్ ధరించి హాట్ ఫోజులిచ్చింది. లో దుస్తులు ధరించ కుండా కోట్ బటన్స్ విప్పేసి క్లీవేజ్ షో చేసింది. 

jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

కికెక్కించే ఎక్స్ పోజ్ చేస్తూ సెక్సీ లుక్స్ తో కాకరేపింది వర్ష. హాట్ ఫోటో షూట్ ల ద్వారా తన ఇమేజ్ మరింత పెంచుకొనే ప్రయత్నం చేస్తుంది వర్ష.

jabardasth varsha bold cleavage show latest photos stuns for sure ksr

వర్ష గ్లామర్ రేంజ్ కి హీరోయిన్ అవ్వాలి. మరి ఆ అదృష్టం ఆమె తలుపు తడుతుందో లేదో చూడాలి. వర్ష స్పీడ్ చూస్తుంటే, హీరోయిన్ గా అవకాశం దక్కించుకోవడం అంత కష్టమేమి కాదనిపిస్తుంది.

Post a Comment

0 Comments