Header Ads Widget

Responsive Advertisement

పైట కొంగు దాచలేని హాట్‌ అందాలతో కైపెక్కిస్తున్న బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తిసునైనా..తగ్గేదెలే అంటోన్న షన్ను లవర్‌ | deepthi-sunaina-mind-blowing-in-saree-poses-visual-treat-for-netizens

బిగ్‌బాస్‌2 బ్యూటీ, షణ్ముఖ్‌  ప్రియురాలు దీప్తి సునైనా సోషల్‌ మీడియాలో ఎంతటి పాపులారిటీని సొంతం చేసుకుందో తెలిసిందే. యూట్యూబ్‌ సంచలనంగా నిలిచిన దీప్తిసునైనా సెక్సీ ఫోటో షూట్లతోనూ రెచ్చిపోతుంది. కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. 
 
deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

దీప్తి సునైనా యూట్యూబ్‌ స్టార్‌గా నిలిచింది. బిగ్‌బాస్‌2లోకి వెల్లడానికి ముందే ఆమె సోషల్‌ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్‌ని సొంతం చేసుకుంది. లేలేత అందాలతో, క్యూట్‌ ఎక్స్ ప్రెషన్స్ తో కుర్రాళ్ల మతిపోగొడుతుంది.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

తాజాగా మరోసారి గ్లామర్‌ పిక్స్ తో రెచ్చిపోయింది. రంగురంగుల శారీలో అదరగొడుతుంది దీప్తి సునైనా. సెక్సీ పోజులతో మైండ్ బ్లోయింగ్‌ చేస్తుంది. బ్యాక్‌ టూ బ్యాక్ మూడు రోజులుగా దీప్తి పంచుకున్న గ్లామర్ ఫోటోలు ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. చూపు తిప్పుకోకుండా చేస్తున్నాయి. biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

ఇందులో జాలీ లాంటి బ్లౌజ్‌తో టాప్‌ అందాలను చూపిస్తూ అదరహో అనిపిస్తుంది దీప్తి. కొంగుచాటు అందాలతో కైపెక్కిస్తుంది. హాట్‌ షోలో తగ్గేదెలే అని నిరూపిస్తుంది. నెట్టింట ఇప్పుడు దుమారం రేపుతుంది. సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. దీప్తి పంచుకున్న ఫోటోలు తెగ వైరల్‌ అవుతుండటం విశేషం.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

జనరల్‌గా జీవితానికి సంబంధించిన కొటేషన్లని పంచుకుంటుంటుంది దీప్తి. తాజాగా ఆమె పంచుకున్న పోస్ట్ ల్లోనూ తనదైన సందేశాన్ని వెల్లడించింది. జీవితంలో వేగం కంటే దిశ ముఖ్యమని, వెళ్లే దారి జీవితానికి ముఖ్యమని తెలిపింది.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

మరో పోస్టులో ఆమె పేర్కొంటూ ఓపిక అన్నింటికంటే ముఖ్యమని చెప్పింది. మన ఓపికే మన పవర్‌ అని చెప్పింది. సహనంతో వ్యవహరించాలని, ముందడుగు వేయాలని తెలిపింది. ఈ అమ్మడు పంచుకున్న సందేశాలకు ఫిదా అయిన నెటిజన్లు కూడా ఉన్నారంటే అతిశయోక్తి కాదు.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

ఈ పిక్స్ పై నెటిజన్లు తమదైన స్టయిల్‌లో స్పందిస్తున్నారు. నీ అందమే కాదు, నీ డ్రెస్సులు కూడా సూపర్‌ అంటున్నారు. అంతేకాదు గ్లామరస్‌ పిక్స్ తోపాటు కొటేషన్స్ కూడా బాగుంటాయని ప్రశంసలు కురిపిస్తున్నారు. అందాల దేవత అంటూ పొగడ్తలతో మంచెత్తుతున్నారు.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

ఇదిలా ఉంటే దీప్తి సునైనా.. బిగ్‌బాస్‌తెలుగు 5 కంటెస్టెంట్‌ షణ్ముఖ్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. యూట్యూబ్‌ స్టార్స్ గా పాపులారిటీ తెచ్చుకున్న వీరిద్దరు యూట్యూబ్‌ వీడియోలు, షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ పాపులర్ అయ్యారు. ఈ క్రమంలో ప్రేమలో పడ్డారు. ప్రస్తుతం ఘాటు ప్రేమలో ఉన్నారు.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

అయితే షణ్ముఖ్‌ బిగ్‌బాస్‌5లోకి వెళ్లడంతో ఒంటరైపోయింది దీప్తి. ఆయనపై ప్రేమని వ్యక్తం చేస్తూ పోస్టులు పెడుతుంది. దూరమైనా జ్ఞాపకాలతో దగ్గరవుతున్నట్టు చెబుతుంది. మరోవైపు ఆయనతో దిగిన ఫోటోలను, వీడియోలను షేర్‌ చేసుకుంటూ ప్రేమని వ్యక్తం చేస్తుంది దీప్తి. అదే సమయంలో షణ్ముఖ్‌ కోసం కంపెయిన్‌ చేస్తుంది. ఓట్లు పడేలా చేస్తుంది దీప్తి. biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

షణ్ముఖ్‌ కూడా దీప్తిపై తన ప్రేమని వ్యక్తం చేస్తున్నాడు. బిగ్‌బాస్‌5 హౌజ్‌లో ఏకంగా ఒక పిల్లో పై డీ అక్షరాన్ని రాసుకుని ఎప్పుడూ దాన్ని పట్టుకుని కనిపిస్తున్నారు. ఆ పిల్లోనే దీపూగా భావిస్తూ ఆ ప్రేమని వ్యక్తం చేస్తున్నాడు షణ్ముఖ్‌.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

ఇదిలా ఉంటే ఇటీవల వీరి పెళ్లికి సంబంధించిన చర్చ తెరపైకి వచ్చింది. షణ్ముఖ్‌ మదర్‌ వీరి లవ్‌ స్టోరీపై స్పందించింది. వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలపై షణ్ముఖ్‌ తల్లి ఉమారాణి స్పందిస్తూ వాళ్లిద్దరు ఫ్రెండ్స్ మాత్రమే అని తెలిపింది. లవర్స్ అని తాము అనుకోవడం లేదని చెప్పింది.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

ఇద్దరు మంచి జంట అని, కలిసి చాలా సాంగ్స్, షార్ట్ ఫిల్మ్స్ చేశారని, ఒకవేళా వాళ్లిద్దరు ఇష్టపడితే, వారికి ఓకే అయితే మాట్లాడి పెళ్లి చేస్తామని తెలిపింది. వాళ్లది మ్యారేజ్‌ చేసుకునేంత వయసు కాదని, ఇంకా టైముందన్నారు. ఇద్దరికి ఓకే అయితే దీప్తి ఫ్యామిలీతో మాట్లాడి మ్యారేజ్‌ చేస్తామని స్పష్టం చేసింది ఉమా రాణి. మొత్తానికి వీరి పెళ్లికి ఆల్మోస్ట్ లైన్‌ క్లీయర్‌ అయ్యిందని చెప్పొచ్చు.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

deepthi sunaina mind blowing in saree poses visual treat for netizens

బిగ్‌బాస్‌ బ్యూటీ దీప్తి సునైనా లేటెస్ట్ శారీ పిక్స్ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్ల మతిపోగొడుతున్నాయి.  biggboss2 beauty deepthi sunaina saree pics viral. 

Post a Comment

0 Comments