Header Ads Widget

Responsive Advertisement

థైస్‌ చూపిస్తూ బ్లాక్‌ వైట్‌ ఫోటోతో కాకరేపుతున్న రష్మిక మందన్నా.. ఆ అధికారి ఎవరికీ లేదంటూ ఫిలాసఫీ

 రష్మిక మందన్నా నేషనల్‌ క్రష్‌గా రాణిస్తుంది. శాండల్‌ వుడ్‌ నుంచి బాలీవుడ్‌ వరకు సునామిలా దూసుకుపోతుంది రష్మిక. ఇటీవల దారుణంగా ట్రోల్స్ కి గురైనా రష్మిక ఇప్పుడు జీవిత పాఠాలను చెబుతుంది. అప్పుడే హితభోద చేస్తుంది. 

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

Rashmika Mandanna తాజాగా బ్లాక్‌ అండ్‌ వైట్‌ లో ఓ గ్లామరస్‌ ఫోటోని పంచుకుంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విజువల్‌ ట్రీట్‌నిచ్చింది. థైస్‌ చూపిస్తూ క్లీవేజ్‌ అందాలతో రెచ్చిపోయింది. నెటిజన్లని రెచ్చగొట్టే ప్రోగ్రామ్‌ పెట్టుకుంది. ప్రస్తుతం ఈ పిక్‌ ఇంటర్నెట్‌ని షేర్‌ చేస్తుంది. సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తుంది. 

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

రష్మిక మందన్నా ఈ రేంజ్‌లో చూపించడం, ఇలాంటి హాట్‌ లుక్‌లో కనిపించడం చాలా అరుదు. తాజా ఫోటోని చూస్తుంటే గ్లామర్‌ పరంగానూ తాను శృతి మించుతోందని, హద్దులు చేరుపేస్తుందని హింట్‌ ఇస్తున్నట్టుగా ఉంది. బాలీవుడ్‌లో రాణించాలంటే గ్లామర్‌కి పెద్ద పీఠ వేయాల్సిందే. స్టార్‌ హీరోల సరసన నటించాలంటే ఆ అందాల ఆరబోత అనేది కచ్చితం. 

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

అందుకే తనని తాను మౌల్డ్ చేసుకుంటున్నట్టుంది రష్మి. ఇటీవల కాలంలో ఆమె తన అభిమానులతో పంచుకుంటున్న ఫోటోలు చూస్తుంటే అదే విషయం అర్థం అవుతుంది. తెలుగులో ట్రెడిషన్‌ లుక్‌లో, ఏమాత్రం గ్లామర్‌కి స్కోప్‌ లేని పాత్రల్లో నటించి మెప్పించింది. ఇకపై మాత్రం అన్ని రకాల పాత్రలు చేసేందుకు సిద్ధమే అనే హింట్‌ ఇస్తుంది రష్మిక. 
 
rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

ఇదిలా ఉంటే తాజాగా తన సెక్సీ ఫోటోని పంచుకుంటూ ఫిలాసఫీ చెబుతోంది. ఒక మనిషిగా మనం లోపాలతో జన్మించి ఉండొచ్చని, మనలో లోపాలు ఉండొచ్చని, అభద్రతా భావంలో పెరిగామని, కానీ వాటిని అధిగమిస్తూ ముందుకు సాగాలని తెలిపింది. 

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

ప్రపంచం చెబుతున్న దానికంటే మీరు మరింత పెద్ద వాళ్లని,శక్తివంతులని గ్రహించేక్షణం వస్తుంది. మీరు కావచ్చు, మీరు బలంగా ఉన్నారని, మీరు తెలివైన వారని, మీకు తెలివి ఉందనే విషయం గ్రహించినప్పుడు మీరు తిరుగులేని వారు అవుతారని చెప్పింది రష్మిక. 
 
rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

మీరు మీపై ఇతరులకు అధికారం ఉందని అంగీకరిస్తారు. కానీ మీ శక్తి మీదే. మీరు మాత్రమే ఎంచుకోవాలని, ఆ శక్తి కచ్చితంగా మీదే అవుతుంది. మీపై ఎవరికీ అధికారం లేదని చెప్పింది. మీరు ఎలాంటి అటాచ్‌మెంట్‌ లేకుండా ఉంటేనే రిలాక్స్ డ్ గా ఉంటారు. సంతోషంగా ఉంటారు. కానీ మనకు ప్రేమ కావాలి, శ్రద్ధ కావాలి, అనుబంధాలు కావాలి. మనం కేవలం మనుషులం. భావోద్వేగాలు మాత్రమే మనకు అన్నీ అవుతాయని జీవిత పాఠాలు చెబుతుంది రష్మిక.

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

ఫైనల్‌గా ఆమె చెబుతూ, మీరు మీ జీవితానికి యజమాని అని, మీ హృదయం, మీ భావోద్వేగాలకు బాస్‌ అని, వాటిని విలువైన వారితో తెలివిగా పంచుకోండి అని పేర్కొంది రష్మిక. అయితే రష్మిక ఉన్నట్టుండి ఇలాంటి పోస్ట్ పెట్టడం అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఆమె అభిమానులు కూడా ఆశ్యర్యం వ్యక్తం చేస్తున్నారు. ఏ విషయంలోనైనా రష్మిక గాయపడి ఉండొచ్చా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

రష్మిక పంచుకున్న ఉద్దేశ్యం ఏదేనా ఇప్పుడీ పోస్ట్ మాత్రం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది. ముఖ్యంగా ఆమె షేర్‌ చేసిన హాట్‌ ఫోటో నెట్టింట్‌ చక్కర్లు కొడుతూ కుర్రాళ్లకి మతిపోగొడుతుంది. పిచ్చెక్కిస్తుంది. 

rashmika mandanna thigh show in black and wight photo shared shocking post

రష్మిక మందన్నప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్‌తో `పుష్ప` చిత్రంలో నటిస్తుంది. ఇది రెండు భాగాలుగా విడుదల కాబోతుంది. మరోవైపు శర్వానంద్‌తో కలిసి `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలో నటిస్తుంది. ఇక బాలీవుడ్‌లో `మిషన్‌ మజ్ను`, అలాగే అమితాబ్‌తో కలిసి `గుడ్‌ బై` చిత్రాలు చేస్తుంది. అలాగే మరో సినిమాకి కూడా సైన్‌ చేసిందని సమాచారం. 

Post a Comment

0 Comments