Header Ads Widget

Responsive Advertisement

యాంకర్ రష్మీ కి హ్యాండిచ్చిన బాయ్ ఫ్రెండ్..? నిన్ను నిన్ను ప్రేమించి ఓడిపోయా అంటూ...

 హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేరుకు యాంకర్ అయినా ఆమెకు స్టార్ హీరోయిన్స్ కి ఏమాత్రం తగ్గని ఇమేజ్ ఉంది. యాంకర్ గా పిచ్చ గ్లామర్ దక్కడంతో హీరోయిన్ గా ప్రమోషన్ కూడా దక్కింది. 

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

దీనితో Rashmi gautamకి సంబంధించిన ప్రతి విషయం వైరల్ అవుతూ ఉంటుంది. ఇక రష్మీ అంటే వెంటనే గుర్తు వచ్చే మరో పేరు సుడిగాలి సుధీర్. జబర్దస్త్ వేదికగా వీరు లవర్స్ అనే ఓ రూమర్ తెరపైకి వచ్చింది.

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

ఈ ఎఫైర్ పై ప్రేక్షకులు అత్యంత ఆసక్తి చూపడంతో దానిని మరో లెవెల్ కి తీసుకెళ్లారు. దాదాపు 9ఏళ్లుగా రష్మీ గౌతమ్, సుడిగాలి సుధీర్ బుల్లితెర ప్రేమికులుగా చలామణి అవుతున్నారు. 

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

నిజానికి ఇది కేవలం కెరీర్ కోసం, ఈవెంట్స్ కోసమే అనేది వాళ్ళ సన్నిహితులకులు మాత్రమే తెలిసిన నిజం. రష్మీ, సుధీర్ ఈ విషయాన్ని ధృవీకరించినా, వాళ్ళ మధ్య ఏదో ఉందని నమ్మే వాళ్ళు లేకపోలేదు.

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

నిజానికి ఎవరికీ తెలియని ఓ అజ్ఞాతవ్యక్తితో రష్మీ ప్రేమలో ఉన్నారని ఇటీవలి ఆమె సోషల్ మీడియా పోస్ట్స్, కామెంట్స్ చూస్తే తెలుస్తుంది. రెండు దశాబ్దాలుగా గ్లామర్ ఇండస్ట్రీలో ఉన్న రష్మీ, ఎవరో ఒకరిపై మనసు పారేసుకోకుండా ఉండడం జరగని పని. అయితే ఆ బంధాన్ని రష్మీ అసలు బయటకు పొక్కనివ్వలేదు.

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

తాజాగా ఆ రహస్య ప్రేమికుడు రష్మీకి హ్యాండిచ్చాడా అనే సందేహాలు కలుగుతున్నాయి. అందుకు కారణం ఆమె సోషల్ మీడియా పోస్ట్స్, ఈవెంట్స్ లో జరుగుతున్న సంఘటనలు. లేటెస్ట్ ఇంస్టాగ్రామ్ పోస్ట్ లో రష్మీ.. నిన్ను ప్రేమించడం ఓ ఓడిపోయిన ఆట.. అంటూ కామెంట్ పెట్టింది. దీనితో రష్మీ ఎవరితో లవ్ గేమ్ ఆడి ఓడిపోయారన్న డౌట్స్ వస్తున్నాయి.

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

కొద్దిరోజుల క్రితం ఇదే తరహా కామెంట్ చేశారు రష్మీ. ప్రేమ అనేది అస్తమించే సూర్యుడిలా ఉండకూడదు, అది ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలని అంటూ కామెంట్ చేశారు. ఈ సంఘటనల సమాహారంగా బాయ్ ఫ్రెండ్ తో  రష్మీ బ్రేకప్ అయ్యారా అనే అనుమానాలు బలపడుతున్నాయి. 

is anchor rashmi gautam in love break up who is that secret boy friend

మరి దేనికైనా కాలమే సమాధానం చెప్పాలి కాబట్టి అధికారిక సమాచారం వరకు ఎదురుచూడడమే. నిజం ఏదైనా రష్మీ మాత్రం వెండితెర కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. 

Post a Comment

0 Comments