Header Ads Widget

Responsive Advertisement

నభా ఒంటిని గట్టిగా హత్తుకున్న టైట్ ఫిట్... అందమైన ఒంపులు చూపిస్తూ హీట్ పెంచిన స్మార్ట్ బ్యూటీ!

 శాండల్ వుడ్ బేబీ నభా నటేష్ రోజురోజుకు సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫోటో షూట్స్ చేస్తున్నారు. గ్లామర్ డోసు పెంచుకుంటూ... అరాచకానికి తెరలేపుతున్నారు. 

nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

అవకాశాలు కనుమరుగవుతున్న తరుణంలో అందాలనే నమ్ముకొని, గ్లామర్ తో గాలం వేస్తుంది Nabha natesh. వరుస పరాజయాలతో వెనుకబడ్డ అమ్మడు, కొత్త ప్రాజెక్ట్స్ కోసం ఎదురు చూస్తుంది. ఒకటి రెండు చిత్రాలు చర్చలో దశలో ఉన్నట్లు వార్తలు వస్తుండగా, అధికారికంగా ఎటువంటి సమాచారం లేదు. 
 
nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

మరి సినిమాలు లేకుంటే జనాలు మర్చిపోతారు. ఏదో విధంగా వార్తలలో నిలవాలంటే సోషల్ మీడియానే దిక్కు. అందుకే ఇంస్టాగ్రామ్ ని నమ్ముకున్న నభా, హాట్ గ్లామరస్ ఫోటో షూట్స్ తో కేక పుట్టిస్తుంది. ఇక లేటెస్ట్ నభా ఫోటో షూట్ వైరల్ గా మారింది. 
 
nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

డార్క్ పర్పుల్ కలర్ ట్రెండీ వేర్ లో సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చింది. పైన క్లీవేజ్, క్రింద థైస్ చూపిస్తూ... కుర్రాళ్ళ గుండెలకు గాయం చేసింది. టైట్ ఫిట్ లో అందమైన శరీర వంపులు చూపిస్తూ మైండ్ బ్లాక్ చేసింది. 

nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

Ismart shankar విజయం నభాకు మంచి అవకాశాలే తెచ్చిపెట్టింది. కానీ వరుస పరాజయాలు ఆమె కెరీర్ ని ప్రమాదంలోకి నెట్టాయి. Raviteja తో చేసిన డిస్కో రాజా అట్టర్ ప్లాప్ గా కాగా, సోలో బ్రతుకే సో బెటర్.. సో సో గానే మిగిలిపోయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ కమర్షియల్ సక్సెస్ కాలేదు. 
 
nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

ఇక సంక్రాంతి కానుకగా విడుదలైన అల్లుడు అదుర్స్ నభా ఖాతాలో మరో డిజాస్టర్ గా మిగిలిపోయింది. సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా వచ్చిన ఈ చిత్రం పూర్తి నెగిటివ్ టాక్ తెచ్చుకుంది. దీనితో నితిన్ మ్యాస్ట్రో మూవీపై భారీగా ఆశలు పెట్టుకుంది నభా. Maestro మూవీ కాస్తా ఓటిటిలో విడుదల కావడం జరిగింది. సినిమా పర్వాలేదు అనిపించుకున్నా, నభాకు ఎటువంటి ప్రయోజనం దక్కలేదు. 

nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

అందుకే దర్శక నిర్మాతలకు తన అందాలతో ఎరవేయాలని భావిస్తున్నారు. కొన్నాళ్లుగా నభా నటేష్ సోషల్ మీడియాలో పోస్ట్స్ చూస్తే, ఈ విషయం అర్థం అవుతుంది. స్కిన్ షో చేస్తూ తనలోని గ్లామర్ యాంగిల్ బయటికి తీస్తున్నారు.
 
nabha natesh goes bold in purple color trendy wear showcasing her curves

 కట్టిపడేసే అందం, చూడగానే కవ్వించే ఫిజిక్ నభా నటేష్ సొంతం. అదృష్టం కలిసిరాక, హిట్స్ పడకపోవడంతో ఆమె రేసులో వెనుకబడిపోయారు. గ్లామర్, యాక్టింగ్ కంటే కూడా హిట్ చిత్రాలే ఓ నటి ఎదుగుదలకు ప్రామాణికాలు. ఆ లెక్కన చూస్తే నభా ఎక్కడో ఉన్నారు. నభా కెరీర్ లో అత్యధిక చిత్రాలు పరాజయం పాలయ్యాయి. 

Post a Comment

0 Comments