Header Ads Widget

Responsive Advertisement

అమలాపాల్ విరహవేదన.. బోల్డ్ ఫోటోషూట్ లో దిమ్మతిరిగే అందాలు | amalapaul-latest-photoshoot-is-mesmerizing

 

అమలాపాల్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది.

Amalapaul latest photoshoot is mesmerizing

అమలాపాల్ ప్రస్తుతం సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. కెరీర్ ఆరంభంలో ఎక్కువగా అమలాపాల్ కమర్షియల్ చిత్రాల్లో గ్లామర్ రోల్స్ చేసింది. కానీ ప్రస్తుతం ఆమె బోల్డ్ పాత్రలు ఎంచుకుంటూ హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాల్లో నటిస్తోంది. దర్శకులు కూడా అలాంటి కథలతోనే ఆమెని అప్రోచ్ అవుతున్నారు. 

Amalapaul latest photoshoot is mesmerizing

పాత్ర నచ్చితే న్యూడ్ గా నటించేందుకు కూడా ఆమె వెనుకాడడం లేదు. ఆడై చిత్రంలో Amala Paul న్యూడ్ గా కొన్ని సన్నివేశాల్లో కనిపించింది. తెలుగులో 'ఆమె' పేరుతో ఆ చిత్రం విడుదలయింది. ఈ మూవీలో ఆమె న్యూడ్ గా నటించడంపై కొందరు అభినందిస్తే మరికొందరు విమర్శించారు.  

Amalapaul latest photoshoot is mesmerizing

అమలాపాల్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ కుర్రాళ్లను ఆకర్షించే ఫోజులతో రెచ్చిపోతోంది. ట్రెండీ డ్రెస్సుల్లో ఘాటు అందాలని ఆరబోస్తోంది. 

Amalapaul latest photoshoot is mesmerizing

తాజాగా అమలాపాల్ ఎల్లో టాప్ లో క్లీవేజ్ అందాలు ఆరబోస్తూ చేసిన ఫోటోషూట్ బోల్డ్ గా ఉంది. మతిపోగోట్టే హాట్ నెస్ తో ఉన్న అమల ఫోజులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. వివిధ భంగిమల్లో అమలాపాల్ కుర్రాళ్లని రెచ్చగొట్టేలా ఫోజులు ఇచ్చింది. విరహ వేదనతో రగిలిపోతున్నట్లు అమలాపాల్ ఫోజులు ఇచ్చింది. 

Amalapaul latest photoshoot is mesmerizing

ఇదిలా ఉండగా రియల్ లైఫ్ లో కూడా అమలాపాల్ బోల్డ్ గానే ఉంటోంది. ఎలాంటి విషయం గురించి అయినా ముక్కుసూటిగా కుండబద్దలు కొట్టేస్తోంది. ఆమె పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదురైన సంగతి తెలిసిందే. 

Amalapaul latest photoshoot is mesmerizing

2014లో అమలాపాల్ దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని వివాహం చేసుకోగా విభేదాల కారణంగా వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత అమలాపాల్ తన సినిమాలతో బిజీ అయిపోయింది.

Post a Comment

0 Comments