Header Ads Widget

Responsive Advertisement

సమంత 15 మోస్ట్ సెక్సీయెస్ట్ పిక్స్.. చూసుకున్నోడికి చూసుకున్నంత !

 సమంత స్టయిల్‌కి, ఫ్యాషన్‌కి కేరాఫ్‌గా నిలుస్తుంది. ముఖ్యంగా లాక్‌డౌన్‌ నుంచి ఈ అమ్మడు తనలోని సరికొత్త అందాలను ఫ్యాన్స్ కి పరిచయంచేసింది. అలా సామ్‌ పంచుకున్న 15 మోస్ట్ సెక్సీయెస్ట్ పిక్స్ ఏంటో ఓ లుక్కేయండి.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

సమంత..నాగచైతన్యని మ్యారేజ్‌ చేసుకున్నాకే తన గ్లామర్‌ డోస్‌ రెట్టింపు చేసింది. అందాలు ఆరబోసే విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదు.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

ఇప్పుడిప్పుడే వస్తోన్న యంగ్‌ హీరోయిన్లకి మించిన స్కిన్‌ షో చేస్తుంది. అదే సమయంలో ఫ్యాషన్‌కి కొత్త అర్థాన్నిస్తుంది.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

అందాలు ఆరబోయాలంటే ఫస్ట్ నన్ను చూడు అనిపిస్తోంది. అదే రేంజ్‌లో ఎక్స్ పోజింగ్‌ చేస్తుంది. నెట్టింట మంటలు పెడుతుంది.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

ప్యాషన్‌ మేగజీన్స్ కోసం సమంత ఎక్కువగా ఇలా హాట్‌ షోకి తెరలేపింది. ఇది చాలా హాట్‌ గురూ అనేలా రెచ్చిపోయింది సమంత.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

మరోవైపు తాను `సాకి` పేరుతో ఓ ఫ్యాషన్‌ వేర్‌ని ప్రారంభించిన సమంత. తన బ్రాండ్లని ప్రమోట్‌ చేసే కార్యక్రమంలో భాగంగా ఇలా అందాలు ఆరబోసింది.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

లాక్‌డౌన్‌ టైమ్‌లోనే సమంత మరింతగా అందాలు ఆరబోసింది. కుర్రాళ్లకి కంటి మీద కునుకు లేకుండా చేసింది.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

సమంతకి చెందిన అనేక సెక్సీ ఫోటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అయ్యాయి. సామ్‌ ఎప్పుడెప్పుడు పిక్స్ షేర్‌ చేస్తుందా అని ఈగర్‌గా వెయిట్‌ చేసే నెటిజన్లు కూడా ఉన్నారు.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

అయితే వాటిలో మాత్రం ఓ 15 చిత్రాలు మాత్రం మోస్ట్ సెక్సీయెస్ట్ పిక్స్ గా పేరుతెచ్చుకున్నాయి. సోషల్‌ మీడియాలో బాగా వైరల్‌ అయ్యాయి.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

వాటిపై మీరూ ఓ లుక్కేయండి. వాటిని చూడకపోతే చాలా మిస్‌ అవుతారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అంతగా ఆకట్టుకుంటాయి. కనువిందు చేస్తాయి.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

ఇక చూసినోడికి మాత్రం చూసుకున్నంత అనేలానూ ఉంటాయి. మెస్మరైజ్‌ చేస్తాయి. కుర్రాళ్లకి మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తాయి.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

సమంత లాక్‌డౌన్‌ టైమ్‌లోనే `సామ్‌జామ్‌` పేరుతో ఓ టాక్‌ షోని నిర్వహించిన విషయం తెలిసిందే. `ఆహా` ఓటీటీలో ఇది ప్రసారమయ్యింది.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

చిరంజీవి, బన్నీ, విజయ్‌ దేవరకొండ, రానా, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, నాగచైతన్య ఇలా పలువురు సెలబ్రిటీలు పాల్గొని అలరించారు. అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

సమంత ప్రస్తుతం గుణశేఖర్‌ దర్శకత్వంలో `శాకుంతలం` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె లీడ్‌గా శకుంతలగా కనిపించబోతుంది. (సమంత వెకేషన్‌ పిక్స్)

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

దీంతోపాటు తమిళంలో విఘ్నేష్‌ శివన్‌ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంది. ఇందులో విజయ్‌ సేతుపతి, నయనతారలతో కలిసి నటిస్తుంది.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

అలాగే `ది ఫ్యామిలీ మేన్‌ 2` అనే వెబ్‌సిరీస్‌లోనూ సమంత మెరిసింది. సామ్‌కిది తొలి వెబ్‌సిరీస్‌ కావడం విశేషం.

samantha 15 most sexiest photos viral its look like glamoure festival  arj

మరోవైపు హాట్‌ ఫోటోలను పంచుకుంటూ ఫ్యాన్స్ పండుగ చేసుకునేలా చేస్తుంది సామ్‌.

Post a Comment

0 Comments