Header Ads Widget

Responsive Advertisement

హాట్ యాంగిల్ లో ఎద అందాలు రెచ్చిపోయి చూపిస్తున్న బ్యూటీ రాశి ఖన్నా... వైరల్ గా బ్యాక్ లెస్ టాప్ ఫోజులు!

 బ్యాక్ లెస్ టాప్ లో క్రేజీ ఫోటో షూట్ చేశారు రాశి ఖన్నా(Raashi khanna). టాప్ అందాలు హద్దులు మీరు చూపిస్తూ, సంచలనానికి తెరలేపారు ఢిల్లీ భామ. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

గోల్డ్ కలర్ ట్రెండీ వేర్ లో రాశి ఖన్నా అందాలను సరికొత్తగా ఫ్యాన్స్ కి  పరిచయం చేశారు. ఓ యాంగిల్ నుండి రాశి ఖన్నా ఎద అందాలు గుండెలకు గాయం చేశాయి. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

రాశి ఖన్నా బ్యాక్ లెస్ బోల్డ్ ఫోజులు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ కావడంతో పాటు ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్నాయి. రాశి లేటెస్ట్ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ కేజ్రీగా ఫీల్ అవుతున్నారు. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

వెండితెరపై రాశి ఖన్నా స్కిన్ షో చేసిన సందర్భాలు చాలా తక్కువ. అయితే సోషల్ మీడియాలో మాత్రం రెచ్చిపోయి, గ్లామర్ షోకి తెరలేపుతుంది అమ్మడు. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

ఇక కెరీర్ పరంగా రాశి ఖన్నా జోరు మాములుగా లేదు. చేతినిండా సినిమాలతో ఊపిరి కూడా తీసుకోలేనంత బిజీగా ఉంది. తెలుగు, తమిళ్, మలయాళ బాషలలో కలిపి ఏడెనిమి చిత్రాలు చేస్తుంది. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

మనం మూవీలో తళుక్కున మెరిసిన రాశి ఖన్నా... ఊహలు గుసగుసలాడే మూవీతో టాలీవుడ్ లో పూర్తి స్థాయి హీరోయిన్ గా మారారు. ఆ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

ఆ తరువాత చెప్పుకోదగ్గ విజయాలు లేకపోయినా ఏకంగా ఎన్టీఆర్ తో ఛాన్స్ కొట్టేసింది రాశి. ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేసిన జై లవకుశ చిత్రంలో రాశి ఖన్నా మెయిన్ హీరోయిన్ గా చేయడం విశేషం.

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

 జై లవకుశ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఇక 2019లో రాశి కెరీర్ లో గోల్డెన్ ఇయర్ అని చెప్పాలి. ఆమె నటించిన వెంకీ మామ, ప్రతిరోజూ పండగే బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ గా నిలిచాయి. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

ఆ విజయాల నేపథ్యంలో రాశి టాలీవుడ్ ని దున్నేస్తుందని అందరూ భావించారు. అయితే వరల్డ్ ఫేమస్ లవర్ పరాజయం ఆమె స్పీడ్ కి బ్రేక్ వేసింది. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

అలా అని ఆమెకు టాలీవుడ్ లో ఆఫర్స్ తగ్గిందేమి లేదు. నాగ చైతన్యకు జంటగా థాంక్ యూ, మారుతి దర్శకత్వంలో గోపీచంద్ నటిస్తున్న పక్కా కమర్షియల్ చిత్రాలలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. 

hot beauty raashi khanna goes back less her latest photo shoot sets fire to internet

టాలీవుడ్ కంటే కూడా ఇప్పుడు కోలీవుడ్ లోనే బిజీగా ఉంది రాశి. విజయ్ సేతుపతి జంటగా నటించిన తుగ్లక్ దర్బార్ ఇటీవల విడుదల ఓటిటిలో విడుదల కావడం జరిగింది. అలాగే ఓ మలయాళ చిత్రంతో పాటు ఐదు తమిళ్ చిత్రాలు చేస్తున్నారు. 

Post a Comment

0 Comments