Header Ads Widget

Responsive Advertisement

రూటు మార్చిన హాట్ బ్యూటీ ప్రియమణి... గాగ్రా చోళీలో గుబులు రేపుతున్న అమ్మడు!

 లేడీ వర్సటైల్ యాక్టర్ ప్రియమణి కెరీర్ లో విభిన్న పాత్రలు చేశారు. ఉత్తమనటిగా జాతీయ అవార్డు అందుకున్న ప్రియమణి, అటు గ్లామర్ రోల్స్, ఇటు పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్స్ చేసి మెప్పించారు. 

hot beauty priyamani turned traditional look at her ghagra choli look

పల్లెటూరి అమ్మాయిగా లంగా ఓణీలో డీగ్లామర్ రోల్స్ చేసిన ప్రియమణి, కొన్ని సినిమాల్లో ఏకంగా బికినీ వేసి స్విమ్మింగ్ ఫూల్ లో జలకాలాడారు. రెండు భిన్నమైన ఇమేజెస్ ఏక కాలంలో మైంటైన్ చేయడం ఏమంత సులువైన విషయం కాదు. 
 
hot beauty priyamani turned traditional look at her ghagra choli look

అలాగే ప్రియమణి కెరీర్ లో ఎక్కువగా నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేశారు. రావణ్, పరుత్తివీరన్, నారప్ప వంటి చిత్రాలు కొన్ని ఉదాహరణలు. అందుకే ఇండియాలోనే మోస్ట్ బిజీ యాక్ట్రెస్ గా ఉన్నారు ప్రియమణి. 

hot beauty priyamani turned traditional look at her ghagra choli look

ఫస్ట్ ఇన్నింగ్స్ మించిన ఊపు, సెకండ్ ఇన్నింగ్స్ లో చూపిస్తుంది. బాలీవుడ్ టు కోలీవుడ్ తీరిక లేకుండా సినిమాలు చేస్తుంది. హీరోయిన్ గా కంటే కూడా నటిగా నిరూపించుకున్న ప్రియమణి గ్రాండ్ గా కెరీర్ గట్టిగా ప్లాన్ చేసుకుంది. 
 
hot beauty priyamani turned traditional look at her ghagra choli look

సీనియర్ హీరోల పక్కన హీరోయిన్ గా, కీలకమైన పాత్రలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణిస్తుంది. తెలుగు, కన్నడ, హిందీ, తమిళ బాషలలో సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నారు. 
 
hot beauty priyamani turned traditional look at her ghagra choli look

కొన్ని ప్రత్యేకమైన పాత్రలకు ఆమె కేర్ ఆఫ్ అడ్రెస్ గా ఉన్నారు. దీనితో ఆ తరహా పాత్రలకు ప్రియమణికి పోటీ ఇచ్చేవారు లేకుండా పోయారు. 

hot beauty priyamani turned traditional look at her ghagra choli look

బాలీవుడ్ బాద్షా షారుక్ నెక్స్ట్ మూవీలో ప్రియమణి కీలక రోల్ దక్కించుకోవడం విశేషం. అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఆమె నయనతారతో పాటు నటిస్తున్నారు. 

hot beauty priyamani turned traditional look at her ghagra choli look

మరోవైపు టెలివిజన్ వ్యాఖ్యాతగా అలరిస్తూ ఫ్యాన్స్ మన్ననలు పొందుతున్నారు. తెలుగులో టాప్ రేటెడ్ షోగా ఉన్న ఢీ డాన్స్ రియాలిటీ షోకి ప్రియమణి యాంకర్ గా ఉన్నారు. 

hot beauty priyamani turned traditional look at her ghagra choli look

ఇక ఎప్పుడూ హాట్ హాట్ ఫోటో షూట్స్ తో కాకరేపే ప్రియమణి, రూటు మార్చారు. నిండైన గాగ్రా చోళీలో పద్దతిగా దర్శనం ఇచ్చారు . ప్రియమణి  ఫోటోలు వైరల్ గా మారాయి. 

Post a Comment

0 Comments