Header Ads Widget

Responsive Advertisement

పైట ఉన్నా లేనట్లే... హాట్ యాంగిల్ లో ఎద సొంపులు, నడుము ఒంపులు చూపిస్తూ చంపేస్తున్న పూజా హెగ్డే!

 హీరోయిన్ పూజా టైం మాములుగా లేదు. వరుస ఆఫర్స్ తో పాటు అవార్డ్స్ కూడా కొల్లగొడుతూ వారెవ్వా, అనిపిస్తున్నారు. అల వైకుంఠపురంలో సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకున్న పూజా, సాక్షి ఎక్స్లెన్స్ అవార్డు అందుకున్నారు.

heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

హైదరాబాద్ వేదికగా జరిగిన సాక్షి ఎక్స్ లెన్స్ అవార్డ్స్ లో పూజా హెగ్డే ఉత్తమ నటి అవార్డు గెలుపొందింది. ఉత్తమ నటుడు గా బన్నీ, దర్శకుడిగా త్రివిక్రమ్, మ్యూజిక్ డైరెక్టర్ గా థమన్, నిర్మాతగా నాగవంశీ... మొత్తం ఐదు అవార్డ్స్ కైవసం చేసుకున్నారు. 
 
heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

ఈ అవార్డు వేడుకకు హాజరైన పూజా హెగ్డే లుక్ ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేసింది. సిల్వర్ కలర్ స్లీవ్ లెస్ టాప్, ఎల్లో కలర్ డిజైనర్ శారీలో పూజా హెగ్డే సూపర్ హాట్ గా దర్శనం ఇచ్చారు. 

heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

దాచాల్చిన ఎద అందాలను చూపిస్తూ చాలీ చాలని పైటలో పరువాలు వడ్డించేసింది. పూజా హెగ్డే హాట్ యాంగిల్ నుండి ఎద అందాలు, నడుము సొగసులు చూపిస్తూ కవ్వించేశాయి. 

heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

సదరు హాట్ ఫొటోస్ పూజా హెగ్డే సోషల్ మీడియాలో పంచుకోగా క్షణాల్లో వైరల్ గా మారాయి. పూజా గ్లామర్ చూసిన నెటిజెన్స్ కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.  
 
heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

టాప్ హీరోయిన్ హోదా దక్కించుకున్న పూజా హెగ్డే, అనేక క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. పూజా చేతిలో ఉన్నన్ని బడా ఆఫర్స్ మరో హీరోయిన్ ఎవరికీ లేవు. ఒకప్పుడు సరైన హిట్ లేక సతమతమైన పూజాకు ఇలాంటి క్రేజీ ఆఫర్స్ రావడం నిజంగా ఆమె లక్ అని చెప్పాలి. 

heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

తెలుగు, తమిళంలో ఆమె భారీ చిత్రాలలో హీరోయిన్ గా నటిస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జంటగా రాధే శ్యామ్ చేస్తున్న పూజా, మరో భారీ చిత్రం ఆచార్యలో అవకాశం దక్కించుకున్నారు. 

heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

చిరు-చరణ్ ల కాంబినేషన్ లో కొరటాల శివ తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ ఆచార్యలో ఆమె చరణ్ తో జత కడుతున్నారు. ఆచార్యలో పూజా ట్రెడిషనల్ లుక్ అద్భుతంగా ఉంది. అలాగే యంగ్ హీరో అఖిల్ కి జంటగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చేస్తున్నారు. 
 
heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ సరసన బీస్ట్ మూవీలో అవకాశం దక్కించుకొని మరో బంపర్ ఆఫర్ పట్టేసింది పూజా. తెలుగు, తమిళ భాషలలో విడుదల కానున్న బీస్ట్ పై భారీ అంచనాలు ఉన్నాయి.

heroin pooja hegde sizzles in designer saree her latest photos blows your mind for sure

మరోవైపు బాలీవుడ్ లో కూడా ఆమెకు ఆఫర్స్ దక్కుతున్నాయి. బాలీవుడ్ స్టార్ సల్మాన్ లేటెస్ట్ మూవీ కభీ ఈద్ కభీ దివాళి మూవీలో పూజా హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.మహేష్ త్రివిక్రమ్ చిత్రంతో పాటు, హరీష్ శంకర్-పవన్ చిత్రాలలో కూడా పూజా హెగ్డే హీరోయిన్ గా నటించే అవకాశం ఉందట. దర్శక నిర్మాతలు ఈ రెండు ప్రాజెక్ట్స్ కోసం పూజానే సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. 

Post a Comment

0 Comments