Header Ads Widget

Responsive Advertisement

ఎల్లోర శిల్పం నేలపైకి వచ్చిందా.. స్లీవ్‌లెస్‌ ఎల్లో నైట్‌ వేర్‌లో అందాలను దాచేస్తూ ఈషా రెబ్బా హాట్‌ పోజులు

 తెలుగు అందం ఈషా రెబ్బా(eesha rebba) తనకిష్టమైన కలర్‌ డ్రెస్‌లో మెరిసింది. స్లీవ్‌లెస్‌లో నైట్‌ వేర్‌లో తన హాట్‌ అందాలను దాచేస్తూ పరువాలు పోయింది. ఎల్లోర శిల్పం నేలపైకి దిగివచ్చిందా? అనేట్టుగా హాట్‌ పోజులతో రెచ్చగొడుతుంది ఈషా. 

eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

టాలీవుడ్‌ ప్రామిసింగ్‌ హీరోయిన్‌ ఈషారెబ్బా. హాట్‌నెస్‌కి కేరాఫ్‌గా నిలిచే ఈ బ్యూటీ ఎల్లో నైట్‌ వేర్‌లో హోయలు పోయింది. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో పరువాలు పోతూ కుర్రాళ్లని రెచ్చగొడుతుంది. 

eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

ఈ సందర్భంగా తనకిష్టమైన కలర్‌ ఏంటో తెలిపింది. ఎల్లో తనకిష్టమైన కలర్‌ అని చెప్పకనే చెప్పింది. ఈషా పంచుకున్న ఈ లేటెస్ట్ ట్రెండీ వేర్‌ పిక్స్ సోషల్‌ మీడియాలో మంటలు పుట్టిస్తున్నాయి. కుర్రాళ్లలో సెగలు రేపుతున్నాయి. 

eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

మత్తెక్కించే కళ్లు, పిచ్చెక్కించే నడుమందాలు.. ఇలా పర్‌ఫెక్ట్ ఫిగర్‌తో హాట్‌ హీరోయిన్‌గా నిలిచింది ఈషా రెబ్బా. అందం మాత్రమే కాదు, దాన్ని మించిన నటన ఆమె సొంతం. 
 
eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

టాలీవుడ్‌లో నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ తెలుగు హీరోయిన్లకి అవకాశాలు రావు, తెలుగమ్మాయిలు రాణించడం కష్టమనే నానుడిని పటా పంచల్‌ చేసింది ఈషా రెబ్బా. వచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అవకాశంగా మార్చుకుంటూ దూసుకుపోతుంది. టాలీవుడ్‌లో తనకంటూ సపరేట్‌ ఇమేజ్‌ని, గుర్తింపుని తెచ్చుకుంది. అయినా ఈషాలో ఏదో ఒక అసంతృప్తి. 
 
eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

స్టార్‌ హీరోయిన్ మెటీరియల్‌ ఈషా. అందుకే ఆ స్థాయి ఆఫర్లు రావడం లేదని పలు సందర్భాల్లో వాపోయింది. తెలుగమ్మాయిలకు అన్యాయం జరుగుతుందనే విషయాన్ని, తెలుగు హీరోయిన్లపై చిన్న చూపు అనే వాదనని తను కూడా వ్యక్తం చేసింది. 
 
eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

తెలుగులోనే కాదు, తమిళం, మలయాళంలోనూ తనేంటో నిరూపించుకునేందుకు, అక్కడి ఆడియెన్స్ ని కూడా ఎంటర్‌టైన్‌ చేసేందుకు సిద్ధమవుతుంది ఈషా రెబ్బా. ఈషా తెలుగులో నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం త్వరలోనే విడుదలకు సిద్ధమవుతుంది.

eesha rebba hot poses in sleeve less yellow night wear pics goes viral

ప్రస్తుతం తమిళంలో `అయిరామ్‌ జెన్మంగల్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. దీంతోపాటు `ఒట్టు` అనే తమిళం, మలయాళం బైలింగ్వల్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఈషా సౌత్‌ కెరీర్‌ని డిసైడ్‌ చేయబోతున్నాయని చెప్పొచ్చు. 

Post a Comment

0 Comments