Header Ads Widget

Responsive Advertisement

హాట్ పిక్: ఇస్మార్ట్ శంకర్ అందాల నిధి

 హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ లాక్కేమిటో గాని ఎలాంటి సినిమా చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అందంలో స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీని ఇచ్చేలా గ్లామర్ డోస్ పెంచుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆశలన్నీ ఇస్మార్త్ శంకర్ పైనే పెట్టుకుంది. 

nidhi agarwal ismrat shankar look
Author
Hyderabad, First Published Jul 3, 2019, 12:55 PM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ లాక్కేమిటో గాని ఎలాంటి సినిమా చేసిన బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతున్నాయి. అందంలో స్టార్ హీరోయిన్స్ కి సైతం పోటీని ఇచ్చేలా గ్లామర్ డోస్ పెంచుతున్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు ఆశలన్నీ ఇస్మార్త్ శంకర్ పైనే పెట్టుకుంది. 

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమా ఈ నెల 18న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు మరో బ్యూటీ నటాషా కూడా నటించింది. అయితే ఎక్కువగా గ్లామర్ షోతో అదరగొట్టేది మాత్రం నిధి అగర్వాల్ అని తెలుస్తోంది. పూరి సినిమాల్లో బీచ్ సాంగ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. nidhi agarwal ismrat shankar look

అదే విధంగా ఇస్మార్ట్ శంకర్ సినిమాలో కూడా నిధి అందాల ప్రజెంటేషన్ తో బీచ్ సాంగ్ మంచి కిక్కిస్తుందని ఇన్ సైడ్ టాక్. పైన కనిపిస్తోన్న ఫోటో ఈ సినిమాలోనిదే. ఆరెంజ్ డ్రెస్ లో అమ్మడు గ్లామర్ డోస్ ఏ రేంజ్ లో పెంచిందో అర్ధమవుతోంది. మరి ఈ సినిమా అమ్మడికి ఎలా కలిసొస్తుందో చూడాలి.  

Post a Comment

0 Comments