Header Ads Widget

Responsive Advertisement

పొరల మధ్య నుండి తొడల సోయగాలు చూపిస్తూ మత్తెక్కించే లుక్స్ ఇచ్చిన ఈషా రెబ్బా

 తెలుగు బ్యూటీ ఈషా రెబ్బా హాట్ హాట్ క్లివేజ్ షో సోషల్ మీడియాను హీటెక్కిస్తోంది. నీలి కలర్ డ్రెస్ లో సోయగాల విందు చేస్తూ, కుర్ర కారును రెచ్చగొడుతుంది.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

స్లీవ్ లెస్ ట్రాన్స్ పరెంట్ మిడ్డీలో సెక్సీ ఫోజులిచ్చింది ఈషా రెబ్బా. ఈషా రెబ్బా క్లీవేజ్ షో మతిపోగొట్టేలా ఉంది. పలుచటి పొరల మధ్య తొడల సోయగాలు చూపిస్తూ మత్తెక్కించే లుక్స్ ఇచ్చింది.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

తెలుగు భామలు గ్లామర్ రోల్స్ చేయరనే అపోహను చెరిపివేసేలా ఈషా రెబ్బా గ్లామర్ షో ఉంది. ఇప్పటికే ఈషా రెబ్బా ఎటువంటి పాత్రలకైనా రెడీ అని పచ్చ జెండా ఊపారు.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

అందం, అభినయం ఉన్నా..తెలుగు అమ్మాయనే ట్యాగ్ ఈషా రెబ్బాకు అవకాశాలు దూరం చేస్తుంది. సక్సెస్ రేట్ తక్కువ కావడం కూడా ఈషా రెబ్బా అవకాశాలను దెబ్బ తీస్తుంది.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

కెరీర్ బిగినింగ్ లో చేసింది చిన్న చిత్రాలు అయినా, మంచి సినిమాలు చేశారు ఈషా రెబ్బా. అంతకు ముందు ఆ తర్వాత, అమీ తుమీ, అ వంటి చిత్రాలు మంచి విజయాలు సాధించాయి.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

ఆ సినిమాలకు మంచి పేరొచ్చినా, నటులకు మాత్రం గుర్తింపు రాలేదు. దానితో ఈషా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేదు.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

ఎలాగైనా ఓ స్థాయి హీరోయిన్ గా ఎదగాలనే తాపత్రయంలో ఈషా రెబ్బా పరిశ్రమలో అడుగులు వేస్తున్నారు. ఈషా రెబ్బా చేతిలో ప్రస్తుతం మూడు చిత్రాలు ఉన్నాయి.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

తెలుగులో అఖిల్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ మూవీలో ఈషా కీలక రోల్ చేస్తున్నారు.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

గతంలో అరవింద సమేత చిత్రంలో పూజా హెగ్డే చెల్లిగా ఈషా రెబ్బా నటించిన సంగతి తెలిసిందే.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

అలాగే జి వి ప్రకాష్ కుమార్ హీరోగా తమిళంలో తెరకెక్కుతున్న ఆయిరం జన్మంగల్ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ హారర్ కామెడీ జోనర్ లో తెరకెక్కుతుంది.

heroin eesha rebba stuns in blue out fit photos goes viral ksr

ఈ రెంటితో పాటు ఓ కన్నడ మూవీలో కూడా ఈషా రెబ్బ నటిస్తున్నట్లు సమాచారం ఉంది.  అలాగే అనేక వెబ్ సిరీస్ లలో ఈషాకు అవకాశాలు వస్తున్నాయట.

Post a Comment

0 Comments