Header Ads Widget

Responsive Advertisement

ట్రెండీ డిజైనర్ వేర్ లో స్లిమ్ అండ్ స్టైలిష్ గా కాజల్ అగర్వాల్... వైరల్ గా లేటెస్ట్ ఫొటోస్

 టాలీవుడ్ కలలు రాణిగా కాజల్ ఇంకా కుర్ర గుండెల్లో చిచ్చు రేపుతున్నారు. పెళ్లి తరువాత కూడా ఆమె ఇమేజ్ ఇంచు కూడా తగ్గిపోగా, వరుస ఆఫర్స్ దక్కించుకుంటూ టాప్ హీరోయిన్ పొజిషన్ నిలబెట్టుకుంటున్నారు. 

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్ళు అవుతుంది. మొదట్లో సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డ కాజల్ కెరీర్ ని, మగధీర చిత్రం మార్చి వేసింది.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

కాజల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి దాదాపు 15ఏళ్ళు అవుతుంది. మొదట్లో సరైన హిట్ లేక ఇబ్బందులు పడ్డ కాజల్, కెరీర్ ని మగధీర చిత్రం మార్చి వేసింది. అప్పటికి వరుస ప్లాప్స్ లో ఉన్న కాజల్ ని రాజమౌళి మగధీర లాంటి భారీ ప్రాజెక్ట్ కోసం ఎంచుకోవడం విశేషం.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

అప్పట్లో చిరంజీవి సైతం కాజల్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారట. ఓ స్టార్ హీరోయిన్ ని తీసుకోవడం మంచిది అని రాజమౌళికి సూచించారట. తన సెలక్షన్ పై అపార నమ్మకం కలిగిన రాజమౌళి, కాజల్ ని మిత్ర వింద గెటప్ లో సిద్ధం చేసి చూపాక, ఓకె అన్నారట.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

మగధీర ఇండస్ట్రీ హిట్ కొట్టగా, ఆ సినిమా ద్వారా కాజల్ ఫేమ్ భారీగా పెరిగిపోయింది. దానితో వరుస ఆఫర్స్ దక్కించుకొని టాలీవుడ్ నంబర్ వన్ హీరోయిన్ హోదా పట్టేసింది. 2009 జులై 31న విడుదలైన మగధీర నేటితో 12ఏళ్ళు పూర్తి చేసుకుంది.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

అలా కాజల్ కెరీర్ కి మగధీర గట్టి పునాది వేసింది. గత ఏడాది అక్టోబర్ లో వివాహం చేసుకున్న కాజల్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అనుభవిస్తున్నారు. భర్త గౌతమ్ కిచ్లు తో విందులు, విహారాలు, సరదాలతో చక్కని జీవితం గడిపేస్తున్నారు.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

ఇల్లాలిగా మారినా చేతినిండా సినిమాలతో కాజల్ బిజీగా ఉంది. చిరు ఆచార్య, కమల్ భారతీయుడు 2 వంటి భారీ ప్రాజెక్ట్స్ తో పాటు తెలుగు, తమిళ హిందీ భాషలలో కలిపి అరడజనుకు పైగా చిత్రాల్లో నటిస్తున్నారు.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

మరోవైపు సోషల్ మీడియా వేదికగా హాట్ హాట్ ఫోటో షూట్స్ తో తన గ్లామర్ పవర్ చూపిస్తున్నారు. తాజాగా బ్లూ ట్రెండీ వేర్ లో సెక్సీ ఫోజులిచ్చారు కాజల్. ఆమె గ్లామర్ చూసి ఫిదా అయిన ఫ్యాన్స్, కామెంట్స్ రూపంలో అభిమానం చాటుకుంటున్నారు.

kajal aggarwal looks slim and stylish look at her latest glamorous photos

లేటెస్ట్ డిజైనర్ వేర్ లో కాజల్ చాలా స్లిమ్ అండ్ స్టైలిష్ గా ఉన్నారు. థర్టీ ప్లస్ లో కూడా సూపర్ హాట్ గ్లామర్ తో కాజల్ మెరిసిపోతున్నాడు. పున్నమి జాబిల్లి వలె తళుకులీనుతున్నారు.

Post a Comment

0 Comments