పెళ్లి తర్వాత గ్లామర్ షోకి హద్దే లేదని నిరూపిస్తోంది కాజల్. వరుసగా సెక్సీ ఫోటోలను పంచుకుంటూ ఫిదా చేస్తుంది. తాజాగా స్లీవ్ లెస్ గౌనులో ఎద అందాల విందుని వడ్డించింది. ఈ స్టార్ హీరోయిన్ బాడీలో ఈ మార్పులు చూశారా?

పెళ్లి తర్వాత కలరొచ్చింది కాజల్. పెళ్లి తర్వాత అమ్మాయిల్లో మార్పులొస్తాయంటారు. అందుకు నిదర్శనమే కాజల్. ఈ అమ్మడు మ్యారేజ్ లైఫ్‌ని తెగ ఎంజాయ్ చేస్తుంది.

ఓ వైపు హనీమూన్‌లో రెచ్చిపోయిన ఎంజాయ్ చేసిన కాజల్.. ఇప్పుడు లాక్‌డౌన్ సమయంలో కూడా భర్తతో కలిసి హ్యాపీ మూడ్‌ని ఎంజాయ్ చేస్తుంది.

మ్యారేజ్ తర్వాత ఎన్నడూ లేని విధంగా అందాల ఆరబోతకి తెరలేపింది. ఇటీవల వరుసగా ఈ అమ్మడి ఫోటో షూట్లు అభిమానులను సైతం షాక్ కి గురి చేసింది.

రెచ్చిపోయి మరీ స్కిన్ షో చేసి నెట్టింట్లో నానా హంగామా చేసింది. కాజల్‌లో వచ్చిన ఈ మార్పుకి నెటిజన్లు పండగ చేసుకున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల పంచుకుంటున్న కాజల్ ఫోటోల్లో చాలా మార్పు కనిపిస్తుంది. ఆ మార్పులు బాడీలో కావడం విశేషం.

మ్యారేజ్ లైఫ్ ఒంట పట్టినట్టుంది. కాస్త లావెక్కింది కాజల్. ఆమె బాడీలో ఆ మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. హ్యాండ్స్ , ఫేస్‌లోనూ కాస్త మార్పు కనిపిస్తుందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

కాజల్ గతేడాది అక్టోబర్‌లో ముంబయికి చెందిన వ్యాపారవేత్త గౌతమ్ కిచ్లుని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.

కాజల్ ప్రస్తుతం తెలుగులో `ఆచార్య` చిత్రంలో చిరంజీవి సరసన నటిస్తుంది. దీంతోపాటు నాగార్జునతో ప్రవీణ్ సత్తారు సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది.

తమిళంలోనూ రెండు సినిమాల్లో నటిస్తుందీ భామ.
0 Comments