Header Ads Widget

Responsive Advertisement

అందాల రాజహంస తమన్నా సొగసు చూడతరమా.. షో కోసం మరీ ఈ రేంజ్‌లోనా

 మిల్కీ బ్యూటీ అందాల రాజహంసలా వయ్యారాలు ఒలకబోసింది. తన మిల్కీ అందాలను సరికొత్తగా ఆవిష్కరించింది. ఓ షో కోసం ఓ రేంజ్‌లో ముస్తాబై హోయలు పోతూ కుర్రాళ్లని కట్టిపడేస్తుంది తమన్నా.  

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తమన్నా ప్రస్తుతం బ్యాక్‌టూ బ్యాక్‌ సినిమాలే కాదు, ఫస్ట్ టైమ్‌ ఆమె టీవీ షో చేయబోతుంది. `మిస్టర్‌చెఫ్‌ తెలుగు` షోని హోస్ట్ చేస్తుంది.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

అత్యంత పాపులర్‌ అయిన ఈ షోని ఇప్పుడు తెలుగులో తీసుకు రాబోతుంది జెమినీ టీవీ. తెలుగులోనే కాదు సౌత్‌ మొత్తంలో ఈ షోని రన్‌ చేయాలని భావిస్తున్నారు. తమిళంలో విజయ్‌ సేతుపతి, కన్నడలో సుదీప్‌, మలయాలంలో కీర్తిసురేష్‌ ఈ షోని హోస్ట్ చేయనున్నారని టాక్‌.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

ఈ నేపథ్యంలో తెలుగు షోకి సంబంధించిన వర్క్‌, షూటింగ్‌ జరుగుతుంది. కంటిన్యూగా తమన్నా ఇందులో పాల్గొంటుంది. ఈ సందర్భంగా తాను ముస్తాబైన గ్లామరస్‌ డ్రెస్‌లో ఫోటో షూట్‌కి పోజులిచ్చి వాటిని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంటోంది.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తాజాగా పంచుకున్న గ్లామర్‌ ఫోటోలు కట్టిపడేస్తున్నాయి. కుర్రాళ్లని హంట్‌ చేస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే చూపు తిప్పుకోనివ్వడం లేదు. అంతగా తమన్నా మెస్మరైజ్‌ చేస్తుంది.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తమన్నా ఇప్పటికే డిజిటల్‌లోకి అడుగుపెట్టింది. ఇటీవల బ్యాక్‌ టూ బ్యాక్‌ `నవంబర్‌ స్టోరీ`, `లెవన్త్ అవర్‌` వెబ్‌ సిరీస్‌ చేసింది. ఇవి మంచి ఆదరణ పొందాయి.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

ఇప్పుడు టీవీ షోకి హోస్ట్ చేయబోతుండటం విశేషం. త్వరలోనే ఇది ప్రసారం కానుందట. ఈ సందర్భంగా దిగిన ఫోటోలు మాత్రంసోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తమన్నా ప్రస్తుతం `ఎఫ్‌3`, `సీటీమార్‌`, `గుర్తుందా శీతాకాలం`, `మాస్ట్ర్యో` చిత్రాల్లో నటిస్తుంది.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తమన్నా లేటెస్ట్ లుక్స్.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తమన్నా లేటెస్ట్ లుక్స్.

tamannah stunning looks with hot photo shoot photos attracting  arj

తమన్నా లేటెస్ట్ లుక్స్.

Post a Comment

0 Comments