Header Ads Widget

Responsive Advertisement

బికినీలో నిజమైన అందాలను దగ్గరగా చూపిస్తూ ఇలియానా హాట్‌ సెల్ఫీ.. నెట్టింట దుమారం..

 ఇలియానా(ileana) గోవా బ్యూటీగా ఫేమస్‌. నాజూకైనా నడుము అందాలకు యావత్‌ సౌత్‌ ఫిదా అయిపోయింది. నావెల్‌ షోతో కుర్రాళ్లని తనవైపు తిప్పుకున్న ఈ హాట్‌ భామ తాజాగా సోషల్‌ మీడియా(social media) లో మంటలు పుట్టిస్తుంది. బికినీ(ileana bikini) సెల్ఫీతో దుమారం క్రియేట్‌ చేస్తుంది. 

ileana fire on internet with bikini selfie hot pic creat sensation

సన్నజాజి నడుముతో ఓ ఊపు ఊపిన ఇలియానా ఇప్పుడు కెరీర్‌ పరంగా ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది. అసలైన స్ట్రగుల్స్ ఇప్పుడు పడుతుంది. కానీ నెటిజన్లకి మాత్రం నిత్యం కనువిందు చేస్తుంది. 
 
ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ఇలియానా తాజాగా బికినీ ఫోటోని సోషల్‌ మీడియా ద్వారా పంచుకుంది. తన నిజమైన అందాలను దగ్గరగా చూపిస్తూ నెట్టింట మంటలు పుట్టిస్తుంది ఇలియానా. ఈ అందాల సోయగాన్ని ఇలా చూసి కుర్రాళ్లు చిత్తైపోతున్నారంటే అతిశయోక్తి కాదు. 
 
ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ఇలియానా పంచుకున్న ఈ థ్రో బ్యాక్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతున్నాయి. ఇలియానా అభిమానులు పండగా చేసుకుంటున్నారు. ఈ ఘాటు తట్టుకోవడం మా వల్ల కాదంటూ కామెంట్లు పెడుతున్నారు. 

ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ఇలియానా ఒకప్పుడు సౌత్‌ని దున్నేసింది. ముఖ్యంగా టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసింది. ఏకచత్రాధిపత్యం వహించినంత పని చేసింది. యంగ్‌ హీరోల నుంచి స్టార్ హీరోల వరకు ఇలియానా ఓ రౌండేసుకుంది. హీరోలందరితోనూ ఒకటి రెండు సినిమాలు చేసింది. 
 
ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ఇక తనకు తిరుగే లేదనేంతగా తన హవా సాగించింది ఇలియానా. కానీ ఆమె ప్రేమలో పడటం, ప్రేమ వైఫల్యం, ఆరోగ్య సమస్య, డిప్రెషన్‌ వంటివి ఇలియానాని బాగా ఇబ్బంది పెట్టాయి. కెరీర్‌ పరంగా ఇబ్బందుల్లో పడేలా చేశాయి. 
 
ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ఇవన్నీ ఇలియానాకి అవకాశాలు దూరం చేశాయి. వాటి నుంచి కోలుకుని తిరిగి తన కెరీర్‌పై దృష్టి పెట్టేందుకు ప్రయత్నిస్తుంది ఇలియానా. అందులో భాగంగా తాజాగా పంచుకున్న ఫోటోకి క్యాప్షన్‌ ఇచ్చింది. మళ్లీ కాంతివంతమైన రోజుల కోసం వెయిట్‌ చేస్తున్నానని తెలిపింది. 

ileana fire on internet with bikini selfie hot pic creat sensation

అయితే ఇలియానాకి అనుకున్న స్థాయిలో ఆఫర్లు రావడం లేదు. కెరీర్ పరంగా స్ట్రగుల్‌ పడుతూనే గ్లామర్‌ విందుని వడ్డిస్తుంది. ఇలా అయినా మేకర్స్ దృష్టిలో పడొచ్చని ట్రై చేస్తుంది ఇలియానా. వెకేషన్‌ పిక్స్ ని పంచుకుంటూ నిత్యం వార్తల్లో నిలుస్తుంది. 

ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ఇలియానా తిరిగి తెలుగులో సినిమా చేయబోతుందని టాక్. నాగార్జున హీరోగా `ఘోస్ట్` చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కాజల్‌ హీరోయిన్‌. కానీ ఆమె ప్రెగ్నెంట్‌ అవుతుందని, దీంతో ఆమె స్థానంలో మరో హీరోయిన్‌ని మార్చారని టాక్‌. కాజల్‌ స్థానంలో ఇలియానాని సంప్రదించారనే వార్తలొస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి. ఇలియానా చివరగా రవితేజతో `అమర్‌ అక్బర్‌ ఆంటోని` చిత్రంలో నటించింది. 
 
ileana fire on internet with bikini selfie hot pic creat sensation

ప్రస్తుతం ఇలియానా హిందీలో `అన్‌ ఫెయిర్‌ అండ్‌ లవ్లీ` చిత్రంలో నటిస్తుంది. ఇది షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. రణ్‌ దీప్‌ హుడా ఇందులో హీరోగా నటిస్తున్నారు.

Post a Comment

0 Comments