Header Ads Widget

Responsive Advertisement

కీర్తిసురేష్‌ మైండ్‌ బ్లోయింగ్‌ పోజులు.. నాజూకైనా నడుము చూపిస్తూ హీటెక్కిస్తున్న `మహానటి`

 `మహానటి` కీర్తిసురేష్‌ ట్రెడిషనల్‌ లుక్ అనే అర్థానికి కేరాఫ్‌గా నిలుస్తూ వస్తోంది. అయితే ఇటీవల ఈ అమ్మడు మాత్రం తనలోని హాట్‌ యాంగిల్‌ని అభిమానులకు పరిచయం చేస్తుంది. కొద్ది కొద్దిగా అందాలు ఆరబోస్తూ నేను చాలా హాట్‌ గురూ అని నిరూపించుకుంటోంది. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

కీర్తిసురేష్‌ లేటెస్గ్ గ్లామర్ ఫోటోలను పంచుకుంది. ఇందులో బ్లూ డ్రెస్‌లో హోయలు పోయింది సౌత్‌ స్టార్ హీరోయిన్. బిగువైన ఎద అందాలను, నడుము వొంపులను చూపిస్తూ పరువాలు పోయింది. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

కీర్తిసురేష్‌ హాట్‌ పోజులు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. కేవలం వైరల్‌ మాత్రమే కాదు ట్విట్టర్‌లో ఇండియా వైడ్‌గా ట్రెండ్‌ అవడం విశేషం. అందుకు కారణంగా కీర్తి హాట్‌ నెస్సే కారణంగా చెప్పొచ్చు. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

ట్రెడిషన్‌ లుక్‌లో కనిపించే కీర్తిసురేష్‌ ఈ సారి గ్లామర్‌కి సరికొత్త అర్థాన్నిస్తుంది. స్లీవ్‌ లెస్‌ డ్రెస్‌లో హాట్‌ పోజులిచ్చింది. మత్తెక్కించే చూపులతో ఫిదా చేస్తుంది. తాను చాలా హాట్‌ అని చూపిస్తుంది. నాజూకైన నడుమందాలతో పిచ్చెక్కిస్తుందీ అందాల సోయం.
 
keerthy suresh latest stunning photos her hot look never before trending

కీర్తిసురేష్‌ ఓ జ్వూవెల్లరి` బ్రాండ్‌ ప్రమోషన్‌ కోసం ఇలా పోజులిచ్చింది. `జోష్‌ అలుక్కాస్‌` బ్రాండ్‌ని ప్రమోట్‌ చేస్తూ కీర్తిసురేష్‌ ఇలా ఫోటోలకు పోజులిచ్చింది కుర్రాళ్ల మైండ్‌ని బ్లాంక్ చేసి పడేస్తుంది. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

ఎప్పుడూ లేనంతగా కీర్తి సురేష్‌ ఈ రేంజ్‌లో సెక్సీ పోజులివ్వడం అబిమానులను షాక్‌కి గురి చేస్తుంది. దీంతో రొమాంటిక్ కామెంట్లతో రెచ్చిపోతున్నారు సోషల్‌ మీడియా ఫ్యాన్స్. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

కీర్తిసురేష్‌ `మహానటి` చిత్రంతో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ఇందులో మహానటి సావిత్రి పాత్రకి ప్రాణం పోసి విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఏకంగా జాతీయ అవార్డుని అందుకుంది. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

ఆ తర్వాత కీర్తికి ఆశించిన స్థాయిలో విజయాలు దక్కకపోవడం గమనార్హం. కానీ కీర్తి ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. కెరీర్‌ బిగినింగ్‌లోనే ఇలాంటి ఆఫర్లు రావడం అరుదైన విషయమనే చెప్పాలి. 
 
keerthy suresh latest stunning photos her hot look never before trending

అయితే కీర్తిసురేష్‌లోని అద్భుతమైన నటి కూడా దీనికో కారణంగా చెప్పొచ్చు. పాత్ర ఏదైనా దాన్ని వెండితెరపై రక్తికట్టించడంలో కీర్తికి వెన్నతో పెట్టిన విద్యగా మారిపోయింది. ఇప్పటికే `మిస్‌ ఇండియా`, `పెంగ్విన్‌` వంటి లేడీ ఓరియెటెండ్‌ చిత్రాలతో ఆడియెన్స్ ముందుకొచ్చింది. ఈ సినిమాలు బాక్సాఫీసు వద్ద విజయాలు సాధించకపోయినా కీర్తికి మాత్రం మంచి ప్రశంసలే దక్కాయి. 
 
keerthy suresh latest stunning photos her hot look never before trending

ప్రస్తుతం కీర్తి తెలుగు, తమిళం, మలయాళంలో పలు భారీ ప్రాజెక్ట్ ల్లో నటిస్తుంది. తెలుగులో మహేష్‌బాబుతో ఫస్ట్ టైమ్‌ `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తుంది. పరశురామ్‌ డైరెక్షన్‌లో రూపొందుతున్న చిత్రమిది. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

మరోవైపు తెలుగులో చిరంజీవి `భోళా శంకర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో ఆమె చిరుకి చెల్లిగా కనిపించబోతుండటం విశేషం. ఇప్పటికే విడుదలైన వీరి ఫస్ట్ లుక్‌కి విశేష ఆదరణ దక్కింది. 

keerthy suresh latest stunning photos her hot look never before trending

దీంతోపాటు `గుడ్‌ లక్‌ సఖీ` చిత్రం చేస్తుంది. తమిళంలో రజనీకాంత్‌తో `అన్నాత్తే` సినిమాలో హీరోయిన్‌గా చేస్తుంది. మలయాళంలో `మరక్కర్‌` చిత్రంలో నటించింది. ఈ మూడు చిత్రాలు రిలీజ్‌కి రెడీ అవుతుంది.

keerthy suresh latest stunning photos her hot look never before trending

వీటితోపాటు తమిళంలో `సాని కాయిదమ్‌`, మలయాళంలో `వాషి` చిత్రంలో నటిస్తూ ఫుల్‌ బిజీగా ఉంది కీర్తిసురేష్‌. ఓ వైపు కమర్షియల్‌ చిత్రాలు, మరోవైపు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలు చేస్తూ కెరీర్‌ని బ్యాలెన్స్ చేసుకుంటుంది.

Post a Comment

0 Comments