Header Ads Widget

Responsive Advertisement

థైస్‌ని క్లోజ్‌గా చూపిస్తూ చెమటలు పట్టిస్తున్న ఈషా రెబ్బా.. వర్కౌట్‌ సెషన్‌లో హాట్‌ బ్యూటీ అందాల విందు

 టాలీవుడ్‌ హీరోయిన్‌ ఈషా రెబ్బా గ్లామర్‌ షోతో ఆద్యంతం ఆకట్టుకుంటుంది. చూపుతిప్పుకోనివ్వడం లేదు. ఇప్పుడు ఫోటో షూట్లు కాదని వర్కౌట్‌ డ్రెస్‌లో రెచ్చిపోయింది. పొట్టి షాట్‌లో థైస్‌ చూపిస్తూ కుర్రాళ్లకి ముంచెమటలు పట్టిస్తుంది. 

eesha rebba thighs show with workout small dress looks stunning

ఈషా రెబ్బా తెలుగు హీరోయిన్‌గా రాణిస్తుంది. తెలుగు స్టేట్‌కి చెందిన హీరోయిన్లలో తనకంటూ ఓ ప్రముఖమైన స్థానం సంపాదించింది. నటిగా తనని తాను నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తుంది. 
 
eesha rebba thighs show with workout small dress looks stunning

తనకి వచ్చిన పాత్రకి పూర్తి న్యాయం చేయడంలో తను ఎప్పుడూ ముందే ఉంటుంది. మోడ్రన్‌ అమ్మాయిగా కనిపిస్తూనే తెలుగు ట్రెడిషన్‌ని తెరపై ఆవిష్కరించడంలో ముందే ఉంటుంది. 

eesha rebba thighs show with workout small dress looks stunning

ట్రెండీ, ట్రెడిషనల్‌ అనే తేడా లేకుండా రెంటింటిలోనూ ఇమిడిపోగల పర్‌ఫెక్ట్ ఫిజిక్‌ ఈషా రెబ్బా సొంతం. ఈ అమ్మడు చాలా సందర్భాల్లో ఇలా చీర అందాల్లో, అటు ట్రెండీవేర్‌లో ఫోటో షూట్లకి పోజులిచ్చి ఆకట్టుకుంది. 

eesha rebba thighs show with workout small dress looks stunning

తాజాగా వర్కౌట్‌లో పిక్స్ పంచుకుని కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. వర్కౌట్‌ డ్రెస్‌లో, మరీ పొట్టిదైన షాట్‌లో తొడ అందాలను దగ్గరగా చూపిస్తూ ఈషా ఇచ్చిన పోజులు మత్తెక్కిస్తున్నాయి. మతిపోగొడుతున్నాయి.

eesha rebba thighs show with workout small dress looks stunning

ప్రస్తుతం ఈషారెబ్బా ఈ వర్కౌట్‌ సెషన్‌ ఫోటోలు నెట్టింట్ల వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లకి నిద్ర లేకుండా చేస్తున్నాయి. ఈషా హాట్‌ నెస్‌ ఓవర్‌ లోడ్‌ అంటూ కామెంట్లు చేస్తున్నారు. 

eesha rebba thighs show with workout small dress looks stunning

అదే సమయంలో తొడ అందాల షోతో చెమటలు పట్టిస్తుందీ భామ. చూసుకున్నోడికి చూసుకున్నంత అని కామెంట్‌ చేస్తున్నారు నెటిజన్ల. అంతేకాదు ఈషాని ఇలా చూస్తే తట్టుకోవడం కష్టమే అంటున్నారు. మొత్తంగా ఈ నయా పిక్స్ సోషల్‌ మీడియాని షేక్‌ చేస్తున్నాయని చెప్పొచ్చు. 
 
eesha rebba thighs show with workout small dress looks stunning

ఈషా రెబ్బా యంగ్‌ హీరోలతోపాటు స్టార్లతోనూ ఆడిపాడింది. `అరవింద సమేత`లో ఎన్టీఆర్‌తో సెకండ్‌ హీరోయిన్‌గా చేసింది. సుమంత్‌తో `సుబ్రమణ్యపురం` చిత్రంలో నటించింది. అంతకు ముందు `అ`, `బ్రాండ్‌ బాబు` చిత్రాలతోమెరిసింది. 
 
eesha rebba thighs show with workout small dress looks stunning

`అంతకు ముందు ఆ తర్వాత` చిత్రంతో హీరోయిన్‌గా విజయాన్ని అందుకుని అందరిని దృష్టిని ఆకర్షించింది. ఆ తర్వాత `బందిపోటు`, `అమీతుమీ` చిత్రాలతో సక్సెస్‌లు కొట్టింది. కానీ ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో పెద్ద సినిమాలు రాలేదు. దీంతో హీరోయిన్‌గా రాణించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తుంది. 
 
eesha rebba thighs show with workout small dress looks stunning

గ్లామర్‌ విషయంలో తాను తగ్గేదెలే అని చాలా సందర్బాల్లో చెప్పింది. పాత్ర డిమాండ్‌ మేరకు తాను స్కిన్‌ షోకి సిద్ధమే అని వెల్లడించింది. ఇంత బోల్డ్ గా చెప్పిన మేకర్స్ ఈషా విషయంలో ఆచితూచి వ్యవహరించడం గమనార్హం. 

eesha rebba thighs show with workout small dress looks stunning

ఇక ప్రస్తుతం తెలుగులో ఈషా నటించిన `మోస్ట్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌` చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. మరోవైపు తమిళంలో ఓ సినిమా, అలాగే తమిళ్‌, మలయాళంలో ఓ బైలింగ్వల్‌ చిత్రం చేస్తూ బిజీగా ఉంది ఈషా. ఈసినిమాలతోనైనా తనకు మరిన్ని అవకాశాలు రావాలని ఆశిద్దాం. 

Post a Comment

0 Comments