Header Ads Widget

Responsive Advertisement

‘బాహుబలి’ నటి ఫుల్ న్యూడ్ ఫొటోలు, షాకైన ఫ్యాన్స్!

 స్కార్లెట్ మెలిష్ విల్సన్ పేరు ఆ  పేరు ఎక్కడో బాగా క్లోజ్ గా విన్నట్లు అనిపిస్తోంది కదా. అవును ఆమె పేరు వినగానే 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' .. 'బాహుబలి' .. ' ఎవడు' సినిమాల్లో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఈ లండన్ బేసెడ్ ముద్దుగుమ్మ ఇదిగదో ఇక్కడ మీరు చూస్తున్న ఫొటో షూట్ చేసింది. ఎక్సట్రీమ్ బోల్డ్ అంటే కు కేరాఫ్ ఎడ్రస్ లా రెచ్చిపోయింది. కౌస్తభ్ అనే ప్రముఖ ఫొటోగ్రాఫర్ ఓ మ్యాగజైన్ కోసం ఆమెను ఇలా ఫొటోల్లో బంధించారు. ఆమె న్యూడ్ ఫోజు ఇప్పుడు అందరికీ షాక్ ఇస్తోంది. మరో ప్రక్క ఈ అందం చూసి కళ్లు తిప్పుకోలేకపోతున్నామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

అంతా బాగానే ఉంది కానీ ఆమెకు ఈ మధ్యన ఆఫర్స్ తగ్గాయి. హీరోయిన్స్ కాస్త సినిమాలు తగ్గగానే ఐటం సాంగ్ లు, స్పెషల్ సాంగ్ లు అంటూ రెచ్చిపోవటంతో ఇలాంటి బ్యూటీలు ఖాలీ పడిపోయారు. ఏం చేయాలి మరి... తను అంటూ ఉన్నానని ఇండస్ట్రీకు గుర్తు చేసే పోగ్రాం పెట్టుకోవాలి కదా..అదే చేసింది.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఈ బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు అభిమానులు. ఈ ఫొటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. స్కార్లెట్ బ్రిటీష్ మోడల్. భాహుబలి చిత్రం ద్వారా ఆమె దేశ వ్యాప్తంగా సంపాదించుకున్నారు. బాహుబలి చిత్రంలోని ‘మనోహరి’ పాటకు ఆమె డాన్స్ చేశారు. దీనితో పాటు పలు సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ కు డాన్స్ చేశారు.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఇక ఈమద్య కాలంలో కాస్త ఆఫర్స్ తగ్గడంతో ఇలాంటి ప్రయోగాలు చేసి మళ్లీ పాపులర్ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నావా అంటూ ఈ ఫొటోలకు కామెంట్స్ చేస్తున్నారు. అయితే స్కార్లెట్ వాటిని లైట్ తీసుకుంటోంది.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఇక ఈ మధ్య ఓ మీడియాతో మాట్లాడుతూ...తాను వెబ్ సిరీస్ లతో పాటు సినిమాల్లో నటించేందుకు సిద్దంగా ఉన్నానని చెప్పింది. మళ్లీ బిజీ అవ్వాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నానని, అవి సఫలీకృతమవుతాయని భావిస్తున్నట్లు చెప్పింది. మొత్తానికి ఈ అమ్మడి ఈ సెమీ న్యూడ్ ఫొటోలు సోషల్ మీడియాలో చాలా వైరల్ అవుతున్నాయి.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

స్కార్లెట్ ..ఏదో ఐటం సాంగ్ లలో రెచ్చిపోతోంది కదా అని అల్లాటప్పా అమ్మాయి కాదు..ఆమె లండన్ లో జాజ్, బాలెట్ లలో ట్రైనింగ్ అయ్యి ఇక్కడకు వచ్చింది. దాంతో ఆమెలో చాలా ఈజ్ ఉంది. కెరీర్ ప్రారంభంలోనే ఆమె తనను తాను ప్రూవ్ చేసుకుంది.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఇక ఇక్కడకు రావటానికి ముందే ఆమె అనేక టీవి కమర్షియల్స్ లో నటించింది. అలాగే బాస్కో-సీజర్ వంటి ప్రముఖ కొరియోగ్రాఫర్స్ తో కలిసి పనిచేసింది. అదే ఆమెకు కలిసి వచ్చింది. ఆమెపై అందరి దృష్టీ పడేలా చేసింది. ఇప్పటికీ ఆమె తన డాన్స్ లకు తానే స్వయంగా కొరియోగ్రఫీ చేసుకోగలదు.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

తన తొలి చిత్రం హిందీలో 2012 లో వచ్చిన షాంఘై . అది ఓ పొలిటికల్ థ్రిల్లర్. ఆమె సినిమా పెద్దగా ఆడకపోయినా అందరి దృష్టీ పడేలా చేసింది. ఆమె ఆ సినిమాతో ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది. అదే ఇప్పటిదాకా కాపాడుతూ వస్తోంది.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఆమె తన కెరీర్ లో ఎన్నో ఐటం నెంబర్స్ కు పనిచేసినా బాహుబలిలో చేసిన మనోహరి పాట ఆమెకు ఎనలేని పేరు తెచ్చిపెట్టింది. 2015లో రిలీజైన ఆ చిత్రం ఆమెను ఎక్కడికో తీసుకువెళ్లింది. ఆఫర్స్ వర్షం కురిసేలా చేసింది. అందుకు రాజమౌళే కారణం అంటుంది.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

ఇప్పటికీ తనను తమిళ,తెలుగు నుంచి అడుగుతున్నారు కానీ తను ఓ మంచి ఆపర్చునెటీ కోసం ఎదురుచూస్తున్నాను అంటోంది. తన కెరీర్ కు ప్లస్ అయ్యే అవకాసం వస్తే వదలనంటోంది. అంతేకానీ ఏదో చీప్ గా అందాలు ఆరబోసే సి గ్రేడ్ సినిమాలు చేయనంటోంది.

Scarlett Melish Wilson gone extremely bold for a magazine

స్కార్లెట్ మెలిష్ విల్సన్ పేరు ఆ పేరు ఎక్కడో బాగా క్లోజ్ గా విన్నట్లు అనిపిస్తోంది కదా. అవును ఆమె పేరు వినగానే 'కెమెరా మెన్ గంగతో రాంబాబు' .. 'బాహుబలి' .. ' ఎవడు' సినిమాల్లో ఆమె చేసిన ఐటమ్ సాంగ్స్ గుర్తుకు వస్తాయి. స్పెషల్ సాంగ్స్ తో కుర్రకారుకు నిద్రపట్టనీయకుండా, మనస్సు కుదురు లేకుండా చేసే ఈ సుందరి, తమిళంలో 'జిల్లా' సినిమాలోను సందడి చేసి అక్కడా తనకంటూ ఫాలోయింగ్ ఏర్పాటుచేసుకుంది.

Post a Comment

0 Comments