Header Ads Widget

Responsive Advertisement

చీరలో నాగ్ హీరోయిన్ వయ్యారాలు.. నాభి అందాలు దాచలేక ఎన్ని ఇబ్బందులో..

 కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కొంత కాలం టాలీవుడ్ కు దూరమైంది.

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కొంత కాలం టాలీవుడ్ కు దూరమైంది.

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

పూనమ్ బజ్వా కు టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లేకపోయినా ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉంటూ ఆకట్టుకుంటోంది.

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. 

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

పూనమ్ బజ్వా లేటెస్ట్ లుక్ చూస్తే కాస్త బొద్దుగా మారినట్లు కనిపిస్తోంది. కానీ హాట్ హాట్ అందాలతో కుర్రకారుకి గాలం వేస్తోంది. 

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది. చీర కట్టులో నడుము నాభి అందాలు కనిపించేలా పూనమ్ బజ్వా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

నడుము అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న స్టిల్స్ అయితే కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. క్యూట్ గా ఉంటూనే హాట్ లుక్ తో కేకపెట్టిస్తోంది పూనమ్ బజ్వా. 

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

ట్రెండీ డ్రెస్సుల్లో పెద్దగా మేకప్ లేకుండా నేచురల్ అందంతో మెరిసిపోతోంది ఈ భామ. వయ్యారంగా కట్టిన చీరలో నడుము అందాలు దాగడం లేదు. 

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

ఒక మంచి అవకాశం దక్కితే పూనమ్ మళ్ళీ ఫామ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది. పూనమ్ బజ్వా మునుపటి నాజూకు లుక్ కోసం వర్కౌట్స్ చేస్తోంది. 

Boss Heroine Poonam Bajwa stunning saree look photos

ప్రస్తుతం పూనమ్ బజ్వా ఓ మలయాళీ చిత్రంలో నటిస్తోంది. ఈ బాంబే బ్యూటీ తెలుగులో 'మొదటి సినిమా'తో పరిచయం అయింది. పరుగు, బాస్ లాంటి చిత్రాల్లో నటించింది. 

Post a Comment

0 Comments