Header Ads Widget

Responsive Advertisement

కిస్సులతో రెచ్చిపోతున్న హీరోయిన్.. నాభి అందాలతో ఇంటర్నెట్ లో సునామి

 బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. ఆమె హాట్ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

కింగ్ నాగార్జున బాస్ చిత్రంలో ఒక హీరోయిన్ పూనమ్ బజ్వా నటించింది. ఆ మూవీ అంతగా సక్సెస్ కాలేదు. కానీ నాగార్జునతో కలసి బాగానే కెమిస్ట్రీ పండించింది. ఆమె హాట్ గ్లామర్ కు కుర్రాళ్లు ఫిదా అయ్యారు. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

పూనమ్ బజ్వా కు టాలీవుడ్ లో పెద్దగా సక్సెస్ లేకపోయినా ఆమె క్యూట్ లుక్స్, బొద్దుగా ఉంటూ ఆకట్టుకుంటోంది. ఇప్పటికి 36 ఏళ్ల వయసులో కూడా పూనమ్ బజ్వా హాట్ లుక్ మైంటైన్ చేస్తోంది. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

ఆ మధ్యన పూనమ్ బజ్వా ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రంలో మెరిసింది. మళ్ళీ టాలీవుడ్ లో పూనమ్ బజ్వా ఆఫర్స్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తోంది ఈ అమ్మడు. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

లేటెస్ట్ గా పూనమ్ బజ్వా తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోస్ షేర్ చేసింది.  నడుము నాభి అందాలు కనిపించేలా పూనమ్ బజ్వా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

నడుము అందాలు ఎక్స్ పోజ్ చేస్తున్న స్టిల్స్ అయితే కుర్రాళ్ళు చూపు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. వైట్ డ్రెస్ లో భుజంపై బిందె మోస్తూ నాభి అందాలతో ఆమె హాట్ లుక్ స్టన్నింగ్ గా ఉంది. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

మరో పిక్ లో మేడలో పూలమాల ధరించి సాధువు గెటప్ లో కూడా అందాలు ఆరబోస్తోంది. క్లీవేజ్ అందాలతో కేక పెట్టిస్తోంది. క బ్రా ధరించి రిలాక్స్ గా పడుకుని ఉన్న మరో ఫోజు కూడా హాట్ గా ఉంది. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

బ్లాక్ గౌన్ లో క్యూట్ గా ముద్దులిస్తూ అందాలు ఆరబోస్తోంది. ఆమె హాట్ కిస్సులకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

Heroine Poonam Bajwa hot poses viral in social media and netizans commenting

ఇదిలా ఉండగా బాస్, పరుగు, ప్రేమంటే ఇంతే.. ఆమె తెలుగులో నటించిన చెప్పుకోదగ్గ చిత్రాలు. పరుగులో ఇంటి నుంచి వెళ్ళిపోయి ప్రేమ వివాహం చేసుకున్న అమ్మాయిగా బాగా నటించింది. 

Post a Comment

0 Comments