Header Ads Widget

Responsive Advertisement

టైట్ జీన్స్ లో హాట్ పోజులిచ్చిన రష్మీ...గ్లామర్ లో టాప్ గేర్ వేసింది

 హాట్ యాంకర్ రష్మీ గౌతమ్ కున్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆమె గ్లామర్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. బుల్లితెరకు హాట్ నెస్ పరిచయం చేసి ట్రెండ్ సెట్ చేసింది రష్మీ. 

anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

మిలియన్స్ లో సోషల్ మీడియా ఫాలోయర్స్ ని సొంతం చేసుకున్న రష్మీ, రెగ్యులర్ గా ఫోటో షూట్స్ చేస్తూ తన పాపులారిటీ మరింత పెంచుకుంటున్నారు.  తాజాగా రష్మీ పర్పుల్ కలర్ స్లీవ్ లెస్ టాప్, టైట్ జీన్స్ లో హాట్ ఫోజులిచ్చింది. 
 
anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

టైట్ జీన్స్ లో రష్మీ థైస్ బ్యూటీని చూపిస్తూ రెచ్చగొడుతున్నారు. తన లేటెస్ట్ ఫోటోలకు రష్మీ 'ఊహకు అందనిది..ఊహించండి' అని కామెంట్ పెట్టింది. 
 
anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

రష్మీ లేటెస్ట్ ఫోటోలు చూసిన నెటిజెన్స్ క్రేజీ కామెంట్స్ ఇస్తున్నారు. సో హాట్, నైస్ అని కాంప్లిమెంట్స్ ఇస్తూ, తమ అభిమానం చాటుకుంటున్నారు.

anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

ఇక జబర్ధస్త్ షో ద్వారా వచ్చిన ఫేమ్ ని బాగానే ఉపయోగించుకుంది రష్మీ. ఆమె వరుసగా హీరోయిన్ అవకాశాలు దక్కించుకున్నారు. ఐతే ఒక్క సినిమా కూడా సరైన విజయం అందుకోలేదు. 
 
anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

దీనితో వెండితెరపై అవకాశాలు తగ్గాయి. గత ఏడాది రష్మీ నటించిన శివరంజని విడుదలైంది. ప్రస్తుతం రష్మీ గౌతమ్ నటించిన బొమ్మ బ్లాక్ బస్టర్ విడుదలకు సిద్ధంగా ఉంది. 

anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

వెండితెర కెరీర్ కొంచెం నెమ్మదించినా, బుల్లితెరపై మాత్రం రష్మీ దూసుకెళుతుంది.

anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

అత్యంత ప్రజాదరణ పొందిన జబర్ధస్త్, ఢీ వంటి షోలకు రష్మీ యాంకర్ గా ఉన్నారు. అటు యాంకర్ గా, నటిగా రష్మీ బాగానే కెరీర్ ని బ్యాలన్స్ చేస్తున్నారు.

anchor rashmi gautham stuns in purple color top and tight jeans ksr

నటిగా కెరీర్ ప్రారంభించిన రష్మీ, యాంకర్ గా ఫేమస్ కావడం యాదృచ్ఛికమే. ఐతే ఎప్పటికైనా స్టార్ హీరోయిన్ హోదా అందుకోవాలని రష్మీ కలలు కంటున్నారు. ఆమె కోరిక ఎంత వరకు నెరవేరుతుందో చూడాలి మరి.

Post a Comment

0 Comments