Header Ads Widget

Responsive Advertisement

ఇలియానా లేటెస్ట్ ఫోటోస్ వైరల్.. మళ్ళీ డిప్రెషన్ అంటోందే..

 గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా.

Ileana latest photos with her pet is really cute

గోవా బ్యూటీ ఇలియానా ఘాటు సొగసు గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఒకప్పుడు సౌత్ లో యువతకు కలల రాణిగా వెలుగు వెలిగింది ఇలియానా. టాలీవుడ్ లో కెరీర్ దూసుకుపోతున్న టైంలో ఆమె బాలీవుడ్ కు వెళ్ళింది.

 

Ileana latest photos with her pet is really cute

దీనితో కెరీర్ ట్రాక్ తప్పింది. హీరోయిన్ గా అవకాశాలు తగ్గాయి. లవ్ ఎఫైర్, బ్రేకప్ లాంటి వ్యవహారాలు ఇలియానాని కుంగదీశాయి. 

Ileana latest photos with her pet is really cute

ప్రస్తుతం ఇలియానా అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఖాళీ సమయంలో గోవా లాంటిప్రదేశాల్లో వెకేషన్స్ లో ఎంజాయ్ చేస్తోంది. తాజాగా ఇలియానా తన ఇంట్లో కుక్కపిల్లతో ఆడుకుంటున్న క్యూట్ ఫోటోస్ షేర్ చేసింది. బ్లాక్ డ్రెస్ లో ఇలియానా గ్లామర్ లుక్ లో కనిపిస్తోంది. అలాగే మరికొన్ని ఫోటోస్ ని కూడా షేర్ చేసింది. 

Ileana latest photos with her pet is really cute

గతంలో బ్రేకప్ తర్వాత డిప్రెషన్ కు గురయ్యానని చెప్పిన ఇలియానా.. కోలుకోవడానికి చాలా టైం పట్టినట్లు కూడా తెలిపింది. తాజాగా ఇలియానా డిప్రెషన్ కు సంబంధించిన వ్యాఖ్యలు మరోసారి చేసింది. 

 

Ileana latest photos with her pet is really cute

మానసిక ఒత్తిడి, ఆందోళన కలిగి ఉండడం నిజంగా భయాన్ని కలిగించే అంశం. ఆ సమయంలో ఎవరినీ దగ్గరకు రానీయరు. ద్వేషించడం మొదలుపెడతారు. అసలు ఎందుకు అలా ఉన్నారో మీకే అర్థం కాదు. ఈ అంశాలు బతికుండగానే మిమ్మల్ని తినేస్తాయి అంటూ ఇలియానా ఇంస్టాగ్రామ్ స్టోరీస్ లో పెర్కొంది.  

Ileana latest photos with her pet is really cute

డిప్రెషన్ నుంచి బయట పడ్డ ఇలియానా మళ్ళీ అలాంటి కామెంట్స్ ఎందుకు చేసిందో తెలియడం లేదు. ఇలియానా చివరగా టాలీవుడ్ లో నటించిన చిత్రం అమర్ అక్బర్ ఆంటోని. ఈ చిత్రం తర్వాత ఇలియానా సౌత్ లో కనిపించలేదు. ప్రస్తుతం ఇలియానా హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. 

Ileana latest photos with her pet is really cute

దేవదాసు చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఇలియానా.. పోకిరితో టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. తెలుగులో ఇలియానా మహేష్, పవన్, ప్రభాస్, బన్నీ, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసింది. 

Post a Comment

0 Comments