Header Ads Widget

Responsive Advertisement

అందాల నిధి బ్యూటీ సీక్రెట్ ఇదే..!

 నిధి అగర్వాల్ ప్రతిరోజూ  రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల మంచినీరు తాగుతారట.

దక్షిణాదిన వరస సినిమాలతో దూసుకుపోతున్న ఇస్మార్ట్ బ్యూటీ  నిధి అగర్వాల్.  అందంతా ఒకేచోట పోగేసినట్లుగా ఉంటుంది. అయితే.. ఆమె అంత అందంగా మెరిసిపోవడానికి గల సీక్రెట్ ని ఇటీవల ఆమె స్వయంగా బయటపెట్టింది.

nidhi agarwal

తన స్కిన్ కేర్ ని కాపాడుకోవడానికి ఆమె కేవలం వంటింటి చిట్కాలు ఫాలో అవుతుంటారట. అవేంటో మనమూ చేసేద్దాం..

`నిధి అగర్వాల్ ప్రతిరోజూ  రెండున్నర నుంచి మూడున్నర లీటర్ల మంచినీరు తాగుతారట.

అందంగా కనపడటానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోనని నిధి చెప్పారు.

అందంగా కనపడటానికి ఎలాంటి ట్రీట్మెంట్స్ తీసుకోనని నిధి చెప్పారు.

nidhi agarwal

ఎండలో తిరగాల్సి వచ్చినప్పుడు టమాట ను వినియోగిస్తారని నిధి చెప్పింది.

ఎండలో తిరిగితే.. ట్యాన్ రావడం సహజం. అలాంటి సమయంలో.. ఆమె టమాటను ముక్కలుగా కోసి.. ట్యాన్ వచ్చిన ప్లేస్ లో రుద్దుతారట. 20 నిమిషాల తర్వాత నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకుంటుందట. అలా చేయడం వల్ల ట్యాన్ సులభంగా తొలగివచ్చని చెబుతోంది.

ముఖానికి ఫేషియల్ లాంటి అందం తెచ్చుకోవడానికి పెరుగును వినియోగిస్తారు.

పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనే కలిపి ముఖానికి పట్టిస్తుందట. అలా చేయడం వల్ల ముఖం తాజాగా, అందంగా మెరిసిపోతుందట.

పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తేనే కలిపి ముఖానికి పట్టిస్తుందట. అలా చేయడం వల్ల ముఖం తాజాగా, అందంగా మెరిసిపోతుందట.

nidhi agarwal

ప్రతిరోజూ నిమ్మరసం కలిపిన నీటిని తీసుకుంటారట. అది తనకు ఎంతగానో ఉపయోగపడుతుందని.. ప్రతిదీ సహజంగా తీసుకుంటానని ఆమె ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపింది.

Post a Comment

0 Comments