Header Ads Widget

Responsive Advertisement

‘వక్షోజాలు చిన్నవి, పిరుదులు పెద్దవి, సర్జరీ చేయించుకోమన్నాడు’

 బాలీవుడ్‌ నుంచి హాలీవుడ్‌ వరకూ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతోంది ప్రియాంక చోప్రా. బేవాచ్తో  హాలీవుడ్ కు పరిచయమమైన ప్రియాకచోప్రా ఈ భామ అక్కడ స్టార్స్త్ లో ఒకరిగా ఎదిగింది. ఈ నేైపధ్యంలో ఆమె తన ఆటోబ్రయోగ్రఫీ రాసుకోవాలనే ఆలోచన పుట్టినట్లుంది. అందుకు ఆమె ఓ అడుగు ముందుకేసింది. ప్రియాంక చోప్రా తన ఆత్మకథ విడుదల చేస్తోంది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చింది. త్వరలోనే మార్కెట్లోకి వచ్చింది. ఇందులో అనేక వివాదాస్పద విషయాలు ఉన్నాయి. వాటిని విన్నవారు ఆశ్చర్యపోతున్నారు. కాకపోతే కెరీర్ ప్రారంభంలో ఇలాంటివి తాము ఎదుర్కోవాల్సి వచ్చిందని మరికొందరు హీరోయిన్స్ గుసగుసలాడుతున్నారు. ఇంతకీ ఆమె ఏం చెప్పింది అంటే...

ఈ పుస్తకంలో కొన్ని విషయాలను ప్రియాంక రివీల్ చేసింది. ఇప్పుడంటే  ‘ప్రియాంక చోప్రా’  యూనివర్సల్ బ్యూటీ. ‘ప్రియాంక చోప్రా’ ఓ  ఇంటర్ నేషనల్ స్టార్. ఆమె చూపు కోసం ఎదురుచూసే అభిమానులు ఉన్నారు. అలాంటి ‘ప్రియాంక చోప్రా’ను నువ్వు బాగాలేదు, నువ్వు అసలు హీరోయిన్ గా పనికిరావు అన్నారట. తన ఆత్మకథలో ఈ విషయాల గిరించి చెప్పింది ప్రియాంక,

తాజాగా తన ఆత్మకథను విడుదల చేస్తోంది. “అన్ ఫినిషిడ్” పేరుతో ఆమె ఆటోబయోగ్రఫీ తీసుకొచ్చింది. అతి త్వరలోనే మార్కెట్లోకి వచ్చింది. అయితే, ఈ బుక్ లో ప్రియాంక కాస్త బోల్డ్ గానే రాసుకొచ్చింది. తన అవయవాల పై కొంతమంది చేసిన కామెంట్స్ ను అంతే బోల్డ్ గా చెప్పేసింది ఈ డస్కీ బ్యూటీ.

తన కెరీర్ స్టార్టింగ్ లో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు కొన్ని కామెంట్లు చేశారట. ఆ విషయాలు గురించి తెలియజేస్తూ.. “నిజానికి నా ఫీజికల్ అప్పీయరెన్స్ వల్లే నేను ఈ రోజు ఇలా ఉన్నాను, అలాగే నా కెరీర్ ఉంది. అయితే నా కెరీర్ కి పునాదులు పడకముందే కుప్పకూలినట్లు అనిపించింది నాకు, ఒక అందమైన స్వర్గానికి తలుపులు తెరిచినట్లే తెర్చి మూసివెయ్యబడుతున్న ఫీలింగ్ కలిగింది అప్పట్లో. నా కెరీర్ తొలిరోజుల్లో అలాంటి చేదు అనుభవాలు ఎన్నో ఎదురయ్యాయి. ఎంతో బాధపడ్డాను,” అంటూ తన చేదు జ్ఞాపకాలను చెప్పుకొచ్చింది ప్రియాంక.

ఈ సందర్భంగా ఒక సంఘటన కూడా ప్రియాంక చోప్రా వివరించింది.  ఆమె మాటల్లోనే...ఒక సినిమా ఆఫీస్ కి వెళ్ళాను. ఆ దర్శక, నిర్మాత అటు ఇటు తిరుగుమన్నారు. అలా రౌండ్ గా తిరిగాను. నా బాడీని చూసి, అంతా బాగానే ఉంది గానీ, నీ వక్షోజాలు కాస్త చిన్నగా కనిపిస్తున్నాయి. అలాగే పిరుదులు కొంచెం పెద్దగా ఉన్నాయి. సర్జరీ చేయించుకో అని చెప్పుకొచ్చారు అని రాసుకొచ్చింది.

దాదాపు ఇరవై ఏళ్ల క్రితం ఆమె సినిమాల్లోకి అడుగుపెట్టింది. “తమిళన్” (2002) అనే సినిమా ఆమె తొలి చిత్రం. అదే టైంలో తెలుగులో కూడా “అపురూపం” అనే సినిమాలో కూడా ఆఫర్ పొందింది. కానీ అది సెట్స్ పైకి వెళ్ళకుండానే అటకెక్కాయి. అప్పటి నుంచి ఇప్పటివరకు తన కెరీర్ జర్నీ గురించి, తన జీవితంలోని కీలక ఘట్టాల గురించి ఈ ఆత్మకథలో రాసిందిట ప్రియాంక చోప్రా జోనాస్.

కెరీర్ స్టార్టింగ్ లో తన అవయవ సౌష్టవం గురించి కొందరు నిర్మాతలు, దర్శకులు చేసిన కామెంట్లు కూడా ఇందులో రాసుకొంది. అంటూ తొలినాళ్లల్లో పడ్డ అవమానాల గురించి రాసుకొంది. కెరీర్ ప్రారంభంలో తన కష్టాలు, అనుభవాలను ఈ పుస్తకంలో పొందుపరిచిందట.

ఇక ఇప్పుడంటే సీన్ మారింది. క్వాంటికో టీవీ సిరీస్ లో అందాలు ఒలకబోస్తూ యాక్ట్ చేసిన ప్రియాంక చోప్రాను చూసి అక్కడి వాళ్లు స్టన్ అయ్యారు. తన అందచందాలతో వాళ్లను కట్టిపడేసింది. దాంతో హాలీవుడ్ లో ప్రియాంకకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. హాలీవుడ్ మూవీస్ లో విచ్చలవిడిగా నటించవలసి వస్తుందని, అందుకు తనకు అభ్యంతరం లేదని చెప్పింది ప్రియాంక.

సినిమాల్లో శృంగారం మితిమీరిపోతోంది. హాలీవుడ్ మూవీస్ లో అయితే చెప్పక్కర్లేదు. కానీ ఇప్పుడు మన తారలు కూడా రొమాన్స్ లో వాళ్లకు ఏం తీసిపోవడంలేదు. ఇంకా కాస్త డోస్ పెంచే యాక్ట్ చేస్తున్నారు. సినిమా వేషాలకోసం మొదట్లో కొందరు ఏ రకంగానైనా యాక్ట్ చేసేందుకు రెడీ అవుతారు. కానీ...బాగా పేరున్న హీరోయిన్స్ కూడా విచ్చలవిడిగా అందాల్ని ఆరబోస్తున్నారు. బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా ఈ మధ్య మరింత అందాల ఆరబోతకు దిగింది.

నిన్న మొన్నటివరకూ హాట్ భామలుగా సన్నీలియోన్ ని, పూనం పాండేని చెప్పుకునేవారు. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా వాళ్లకేం తీసిపోవడంలేదు. ఎంత సెక్సీగా చేసేందుకైనా రెడీగా ఉంది. హాలివుడ్ లో అవకాశం వచ్చిన తర్వాత ప్రియాంక రూట్ మార్చేసింది. బాలీవుడ్ లో కొన్ని లిమిట్స్ ఉన్నాయి. కానీ హాలీవుడ్ లో ఏ రేంజ్ లో అయిన అందాలు ఆరబోయవచ్చు.

పిగ్గీ చాప్స్ అని ప్రియాంక ఫ్యాన్స్ ఆమెను ముద్దుగా పిలుచుకుంటారు. తనను అభిమానించే వారికి అందాలు చూపిస్తే తప్పేంటని కూడా అంటోంది ప్రియాంక. ఆమె నటించిన హాట్ వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హాట్ హాట్ గా ఉన్నాయి. ఒక బాలీవుడ్ నటి ఇంతగా అందాలు ఆరబోస్తుండడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. అందుకే ప్రియాంకకు హాలీవుడ్ ఆఫర్లు వచ్చిపడుతున్నాయి.

అలాగే పెళ్లికు ముందు నిక్‌జొనాస్‌కి తనకి మధ్య ఓ ఎగ్రిమెంట్ ఉందని నటి ప్రియాంక చోప్రా తెలిపారు. గ్లోబల్‌స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి హాలీవుడ్‌ గాయకుడు నిక్‌జొనాస్‌ను 2018లో ప్రేమ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట లాస్‌ ఏంజెల్స్‌లో నివాసముంటోంది. ఇక, పెళ్లి తర్వాత కూడా విభిన్నమైన కథాచిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తోన్న ప్రియాంక తాజాగా మ్యాగజైన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్‌జొనాస్‌తో తనకున్న అనుబంధం గురించి వెల్లడించారు.

‘పెళ్లికి ముందు వృత్తిపరమైన జీవితాల్లో బిజీగా ఉండడం వల్ల మేమిద్దరం వేర్వేరు ప్రాంతాల్లో ఉండేవాళ్లం. నేనైతే ఇటు భారత్‌తోపాటు అటు విదేశాల్లో కూడా ఉండాల్సి వచ్చేది. ఈ సమస్యకు పరిష్కారం కోసం మేమిద్దరం ఓ నియమం పెట్టుకున్నాం. అదేమిటంటే.. ఈ ప్రపంచంలో ఏ ప్రాంతంలో ఉన్నాసరే క్రమం తప్పకుండా ప్రతి మూడు వారాలకు ఒకసారి మేమిద్దరం కలవాలి. మాకు మేము సమయం కేటాయించుకోవాలి. సమన్వయంతో ప్రతి పనిని పూర్తి చేయాలి. ఇలా మేమిద్దరం ఒకరినొకరం గౌరవించుకుని మా బంధాన్ని ఏడడుగుల వైపు వచ్చేలా చేశాం’ అని నటి ప్రియాంక వివరించారు.

రీసెంట్ గా ప్రియాంక నటించిన  ‘వైట్‌ టైగర్‌’ సినిమా రిలీజైంది.  అమెరికన్ పాప్ సింగర్‌ నిక్ జోనస్‌ను పెళ్లి చేసుకోవటంతో ప్రియాంక మరింత పాపులర్ అయింది. ప్రియాంక ప్రస్తుతం ఇటు హిందీ సినిమాల్లో చేస్తూనే అటూ హాలీవుడ్‌లో కూడ అదరగొడుతోంది.

అంతకు ముందు ప్రియాంక నటించిన  ‘స్కై ఈజ్‌ పింక్‌’ మూవీ ఆమెకు మంచి విజయాన్ని అందించింది. ప్రస్తుతం ప్రియాంక రాజ్‌ కుమార్‌ రావుతో కలిసి ‘ది వైట్‌ టైగర్‌’ చేసిన మూవీకు మంచి పేరే వచ్చింది.

సినిమా పరిశ్రమలో బ్యాగ్రౌండ్‌ లేకుండా ఒంటరిగా కెరీర్‌ మొదలుపెట్టారు ప్రియాంకా చోప్రా. ‘‘ఆ సమయంలో చాలా ఒత్తిడికి గురయ్యేదాన్నని, దానికి కారణం ఇతరుల మీద ఆధారపడటమే’’ అని అంటూ ఆ రోజులును గుర్తు చేసుకుంటారామె.

ఇతరులపై ఆధారపడటం వల్ల మనలో ఆత్మవిశ్వాసం తగ్గి ఒత్తిడికి లోనయ్యే అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఈ ఒత్తిడి నాపై కూడా ఉండేది. ఇప్పుడు ఆ ఒత్తిడికి భయపడే స్థాయిలో నేను లేను. సినిమాల విషయంలో ఇతరులపై ఆధారపడకుండా సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎప్పుడైతే మొదలు పెట్టానో అప్పుడే నా ఒత్తిడి మాయమైపోయింది అంటారామె.

సొంత నిర్ణయాలు తీసుకునే ధైర్యమే నన్ను నిర్మాతగా మార్చాయనుకుంటున్నాను. ఇప్పుడు నిర్మాతగా, హీరోయిన్‌గా కెరీర్‌ను బ్యాలెన్స్‌ చేసుకోగలుగుతున్నాను. నా అనుభవంతో చెబుతున్నాను.. ఇతరులపై ఆధారపడితే ఒత్తిడి తప్పదు. అందుకే మన నిర్ణయాలు మనమే తీసుకోవాలి అని చెప్తోంది ప్రియాకా చోప్రా.

గతంలో వివిధ సౌందర్య ఉత్పత్తులకు ప్రియాంక ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ఆమె అనేక విమర్శలను ఎదుర్కొన్నట్లు చెప్పారు. వాటికి ప్రచారం చేయడం ద్వారా వర్ణ వివక్ష, జాత్యంహకారాలను ప్రచారం చేస్తున్నానని తనపై చర్చ జరిగినట్లు తెలిపారు. మరీ ముఖ్యంగా అమెరికాలో జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతి అనంతరం దీనిపై విస్తృతమైన చర్చ జరిగినట్లు చెప్పారు.

‘‘దక్షిణాసియాలో సౌందర్యాన్ని పెంచుకునే ఉత్పత్తులు వాడటం సర్వసాధారణం, అదొక పెద్ద పరిశ్రమ. ప్రతి ఒక్కరూ వాటిని వాడతారు. మహిళా నటి అయితే, వాటిని వాడటం తప్పనిసరి. కానీ, నా వరకూ అదొక ఘోరమైన విషయం. కానీ, చిన్న తనంలో చామనఛాయ కలిగిన నేను ముఖానికి క్రీమ్‌, పౌడర్‌ రాసుకోవడం ద్వారానే అందంగా కనిపించగలనని అనుకునేదాన్ని. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలోనూ నా శరీర రంగు ఆధారంగా అందంగా లేనన్న విమర్శలూ వచ్చాయి’’ అని ప్రియాంక చెప్పుకొచ్చారు.

హాలీవుడ్‌ సినిమాల్లో నటించడం మొదలు పెట్టిన తర్వాత ప్రియాంక సౌందర్య ఉత్పత్తుల ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. తన శరీర రంగు గురించి గతంలోనూ ఆమె ఓ సందర్భంలో మాట్లాడారు. ‘మా కుటుంబంలో నా తోబుట్టువులు అందరూ అందంగా ఉండేవారు. నేను మాత్రం చామనఛాయతో తక్కువ రంగు కలిగి ఉండేదాన్ని. ఇంట్లో వాళ్లందరూ సరదాగా ‘కాళి.. కాళి’ అని పిలిచేవారు. నాకు 13ఏళ్ల వయసున్న సమయంలో ముఖానికి క్రీమ్‌, పౌడర్‌ రాయడం మొదలు పెట్టా’ అని ఆనాటి సంగతులను గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ప్రియాంక ‘టెక్ట్స్‌ ఫర్‌ యు ఇన్‌ లండన్‌’, ‘మ్యాట్రిక్స్‌4’ చిత్రాల్లో నటిస్తోంది.

Post a Comment

0 Comments