Header Ads Widget

Responsive Advertisement

ప్రభాస్ బాడీపై శ్రీ రెడ్డి హాట్ కామెంట్... ఏంట్రా బాబు అలా ఉంది, ఇదే ఇలా ఉందంటే అంటూ! | bold actress sree reddy made sensational comments on prabhas

 బోల్డ్ బ్యూటీ శ్రీ రెడ్డి కోపమైనా, ప్రేమైనా వెంటనే చూపించేస్తుంది. ఆమె వ్యక్తీకరణ విధానంగా కూడా కొంచెం ఘాటుగా ఉంటుంది. తాజాగా శ్రీ రెడ్డి హీరో ప్రభాస్ బాడీపై చేసిన కామెంట్ హాట్ టాపిక్ గా మారింది. 

ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ సలార్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. సలార్ లోని ప్రభాస్ లుక్ తో పాటు విడుదల తేదీ కూడా ప్రకటించారు నిర్మాతలు. అలాగే కొన్ని ప్రమోషనల్ వీడియోస్ కూడా పంచుకోవడం జరిగింది.

sree reddy jpg

సలార్ మూవీకి సంబందించిన ఓ ప్రమోషనల్ వీడియో ట్విట్టర్ లో పోస్ట్ చేసిన శ్రీరెడ్డి, ప్రభాస్ బాడీని పొగిడేశారు.

sree reddy

'ఇలా అంటే దిష్టి తగులుతుందేమో కాని వామ్మో ఆ బాడీ ఏంట్రా బాబు అలా ఉంది ప్రభాస్ ది సలార్ మూవీ లో, టీజర్ లోనే ఇలా ఉంటే ఇంకా సినిమాలో ఫైట్ లో ఎలా ఉంటుందో' అంటూ ప్రభాస్ పై తనకున్న అభిమానం చాటుకుంది.

ప్రభాస్ ని శ్రీరెడ్డి పొగడల్తలతో ముంచెత్తడం ఒకింత ఆయన ఫ్యాన్స్ కి ఆనందం కలిగిస్తుంది. 2022 సమ్మర్ కానుకగా సలార్ విడుదల కానుంది.

మరో వైపు శ్రీ రెడ్డి నటించిన క్లైమాక్స్ త్వరలో విడుదల కానుంది. రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రీ రెడ్డి ఓ కీలక రోల్ చేయడం జరిగింది.

ఇక సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటూ తన ఫ్యాన్స్ కి మజా పంచుతూ ఉంటారు శ్రీ రెడ్డి. ఆమెకు అనేక గ్లామర్ రోల్స్ ఆఫర్స్ వస్తున్నాయని సమాచారం.

Post a Comment

0 Comments